Sri Venkateshwara Sahasranama Stotram in Telugu

32
Lord venkateswara

Sri Venkateswara Sahasranama Stotram is the 1000 names of Lord Venkateswara composed in the form of a hymn. Get Sri Venkateswara Sahasranama Stotram in Telugu Lyrics here and chant it with devotion for the grace of Lord Venkateswara. The Sri Venkateshwara Sahasranama Stotram is a revered hymn that consists of a thousand names (sahasranama) dedicated to Lord Venkateshwara, also known as Lord Venkateshvara or Lord Balaji. Lord Venkateshwara is a prominent deity in Hinduism, and he is especially venerated at the Tirumala Venkateswara Temple in Andhra Pradesh, India.

Sri Venkateshwara Sahasranama Stotram in Telugu – శ్రీ వేంకటేశ సహస్రనామ స్తోత్రం

శ్రీవసిష్ఠ ఉవాచ |
భగవన్ కేన విధినా నామభిర్వేంకటేశ్వరమ్ |
పూజయామాస తం దేవం బ్రహ్మా తు కమలైః శుభైః || ౧ ||

పృచ్ఛామి తాని నామాని గుణయోగపరాణి కిమ్ |
ముఖ్యవృత్తీని కిం బ్రూహి లక్షకాణ్యథవా హరేః || ౨ ||

నారద ఉవాచ |
నామాన్యనంతాని హరేః గుణయోగాని కాని చిత్ |
ముఖ్యవృత్తీని చాన్యాని లక్షకాణ్యపరాణి చ || ౩ ||

పరమార్థైః సర్వశబ్దైరేకో జ్ఞేయః పరః పుమాన్ |
ఆదిమధ్యాంతరహితస్త్వవ్యక్తోఽనంతరూపభృత్ || ౪ ||

చంద్రార్కవహ్నివాయ్వాద్యా గ్రహర్క్షాణి నభో దిశః |
అన్వయవ్యతిరేకాభ్యాం సంతి నో సంతి యన్మతేః || ౫ ||

తస్య దేవస్య నామ్నాం హి పారం గంతుం హి కః క్షమః |
తథాఽపి చాభిధానాని వేంకటేశస్య కానిచిత్ || ౬ ||

బ్రహ్మగీతాని పుణ్యాని తాని వక్ష్యామి సువ్రత |
యదుచ్చారణమాత్రేణ విముక్తాఘః పరం వ్రజేత్ || ౭ ||

వేంకటేశస్య నామ్నాం హి సహస్రస్య ఋషిర్విధిః |
ఛందోఽనుష్టుప్తథా దేవః శ్రీవత్సాంకో రమాపతిః || ౮ ||

బీజభూతస్తథోంకారో హ్రీం క్లీం శక్తిశ్చ కీలకమ్ |
ఓం నమో వేంకటేశాయేత్యాదిర్మంత్రోఽత్ర కథ్యతే || ౯ ||

బ్రహ్మాండగర్భః కవచమస్త్రం చక్రగదాధరః |
వినియోగోఽభీష్టసిద్ధౌ హృదయం సామగాయనః || ౧౦ ||

అస్య శ్రీ వేంకటేశ సహస్రనామ స్తోత్ర మహామంత్రస్య బ్రహ్మా ఋషిః అనుష్టుప్ ఛందః శ్రీవత్సాంకో రమాపతిర్దేవతా ఓం బీజం హ్రీం శక్తిః క్లీం కీలకం బ్రహ్మాండగర్భ ఇతి కవచం చక్రగదాధర ఇత్యస్త్రం సామగానమితి హృదయం ఓం నమో వేంకటేశాయేత్యాదిర్మంత్రః శ్రీ వేంకటేశ ప్రీత్యర్థే జపే వినియోగః ||

ధ్యానమ్ |
భాస్వచ్చంద్రమసౌ యదీయనయనే భార్యా యదీయా రమా
యస్మాద్విశ్వసృడప్యభూద్యమికులం యద్ధ్యానయుక్తం సదా
నాథో యో జగతాం నగేంద్రదుహితుర్నాథోఽపి యద్భక్తిమాన్
తాతో యో మదనస్య యో దురితహా తం వేంకటేశం భజే ||

ఊర్ధ్వౌ హస్తౌ యదీయౌ సురరిపుదళనే బిభ్రతౌ శంఖచక్రే
సేవ్యావంఘ్రీ స్వకీయావభిదధదధరో దక్షిణో యస్య పాణిః |
తావన్మాత్రం భవాబ్ధిం గమయతి భజతామూరుగో వామపాణిః
శ్రీవత్సాంకశ్చ లక్ష్మీర్యదురసి లసతస్తం భజే వేంకటేశమ్ ||

ఇతి ధ్యాయన్ వేంకటేశం శ్రీవత్సాంకం రమాపతిమ్ |
వేంకటేశో విరూపాక్ష ఇత్యారభ్య జపేత్క్రమాత్ ||

(స్తోత్రం)
ఓం వేంకటేశో విరూపాక్షో విశ్వేశో విశ్వభావనః |
విశ్వసృడ్విశ్వసంహర్తా విశ్వప్రాణో విరాడ్వపుః || ౧ ||

శేషాద్రినిలయోఽశేషభక్తదుఃఖప్రణాశనః |
శేషస్తుత్యః శేషశాయీ విశేషజ్ఞో విభుః స్వభూః || ౨ ||

విష్ణుర్జిష్ణుశ్చ వర్ధిష్ణురుత్సహిష్ణుః సహిష్ణుకః |
భ్రాజిష్ణుశ్చ గ్రసిష్ణుశ్చ వర్తిష్ణుశ్చ భరిష్ణుకః || ౩ ||

కాలయంతా కాలగోప్తా కాలః కాలాంతకోఽఖిలః |
కాలగమ్యః కాలకంఠవంద్యః కాలకలేశ్వరః || ౪ ||

శంభుః స్వయంభూరంభోజనాభిః స్తంభితవారిధిః |
అంభోధినందినీజానిః శోణాంభోజపదప్రభః || ౫ ||

కంబుగ్రీవః శంబరారిరూపః శంబరజేక్షణః |
బింబాధరో బింబరూపీ ప్రతిబింబక్రియాతిగః || ౬ ||

గుణవాన్ గుణగమ్యశ్చ గుణాతీతో గుణప్రియః |
దుర్గుణధ్వంసకృత్సర్వసుగుణో గుణభాసకః || ౭ ||

పరేశః పరమాత్మా చ పరంజ్యోతిః పరా గతిః |
పరం పదం వియద్వాసాః పారంపర్యశుభప్రదః || ౮ ||

బ్రహ్మాండగర్భో బ్రహ్మణ్యో బ్రహ్మసృడ్బ్రహ్మబోధితః |
బ్రహ్మస్తుత్యో బ్రహ్మవాదీ బ్రహ్మచర్యపరాయణః || ౯ ||

సత్యవ్రతార్థసంతుష్టః సత్యరూపీ ఝషాంగవాన్ |
సోమకప్రాణహారీ చాఽఽనీతామ్నాయోఽబ్ధిసంచరః || ౧౦ ||

దేవాసురవరస్తుత్యః పతన్మందరధారకః |
ధన్వంతరిః కచ్ఛపాంగః పయోనిధివిమంథకః || ౧౧ ||

అమరామృతసంధాతా ధృతసం‍మోహినీవపుః |
హరమోహకమాయావీ రక్షస్సందోహభంజనః || ౧౨ ||

హిరణ్యాక్షవిదారీ చ యజ్ఞో యజ్ఞవిభావనః |
యజ్ఞీయోర్వీసముద్ధర్తా లీలాక్రోడః ప్రతాపవాన్ || ౧౩ ||

దండకాసురవిధ్వంసీ వక్రదంష్ట్రః క్షమాధరః |
గంధర్వశాపహరణః పుణ్యగంధో విచక్షణః || ౧౪ ||

కరాలవక్త్రః సోమార్కనేత్రః షడ్గుణవైభవః |
శ్వేతఘోణీ ఘూర్ణితభ్రూర్ఘుర్ఘురధ్వనివిభ్రమః || ౧౫ ||

ద్రాఘీయాన్ నీలకేశీ చ జాగ్రదంబుజలోచనః |
ఘృణావాన్ ఘృణిసమ్మోహో మహాకాలాగ్నిదీధితిః || ౧౬ ||

జ్వాలాకరాళవదనో మహోల్కాకులవీక్షణః |
సటానిర్భిన్నమేఘౌఘో దంష్ట్రారుగ్వ్యాప్తదిక్తటః || ౧౭ ||

ఉచ్ఛ్వాసాకృష్టభూతేశో నిశ్శ్వాసత్యక్తవిశ్వసృట్ |
అంతర్భ్రమజ్జగద్గర్భోఽనంతో బ్రహ్మకపాలహృత్ || ౧౮ ||

ఉగ్రో వీరో మహావిష్ణుర్జ్వలనః సర్వతోముఖః |
నృసింహో భీషణో భద్రో మృత్యుమృత్యుః సనాతనః || ౧౯ ||

సభాస్తంభోద్భవో భీమః శీరోమాలీ మహేశ్వరః |
ద్వాదశాదిత్యచూడాలః కల్పధూమసటాచ్ఛవిః || ౨౦ ||

హిరణ్యకోరఃస్థలభిన్నఖః సింహముఖోఽనఘః |
ప్రహ్లాదవరదో ధీమాన్ భక్తసంఘప్రతిష్ఠితః || ౨౧ ||

బ్రహ్మరుద్రాదిసంసేవ్యః సిద్ధసాధ్యప్రపూజితః |
లక్ష్మీనృసింహో దేవేశో జ్వాలాజిహ్వాంత్రమాలికః || ౨౨ ||

ఖడ్గీ ఖేటీ మహేష్వాసీ కపాలీ ముసలీ హలీ |
పాశీ శూలీ మహాబాహుర్జ్వరఘ్నో రోగలుంఠకః || ౨౩ ||

మౌంజీయుక్ ఛాత్రకో దండీ కృష్ణాజినధరో వటుః |
అధీతవేదో వేదాంతోద్ధారకో బ్రహ్మనైష్ఠికః || ౨౪ ||

అహీనశయనప్రీతః ఆదితేయోఽనఘో హరిః |
సంవిత్ప్రియః సామవేద్యో బలివేశ్మప్రతిష్ఠితః || ౨౫ ||

బలిక్షాలితపాదాబ్జో వింధ్యావలివిమానితః |
త్రిపాదభూమిస్వీకర్తా విశ్వరూపప్రదర్శకః || ౨౬ ||

ధృతత్రివిక్రమః స్వాంఘ్రినఖభిన్నాండఖర్పరః |
పజ్జాతవాహినీధారాపవిత్రితజగత్త్రయః || ౨౭ ||

విధిసమ్మానితః పుణ్యో దైత్యయోద్ధా జయోర్జితః |
సురరాజ్యప్రదః శుక్రమదహృత్సుగతీశ్వరః || ౨౮ ||

జామదగ్న్యః కుఠారీ చ కార్తవీర్యవిదారణః |
రేణుకాయాః శిరోహారీ దుష్టక్షత్రియమర్దనః || ౨౯ ||

వర్చస్వీ దానశీలశ్చ ధనుష్మాన్ బ్రహ్మవిత్తమః |
అత్యుదగ్రః సమగ్రశ్చ న్యగ్రోధో దుష్టనిగ్రహః || ౩౦ ||

రవివంశసముద్భూతో రాఘవో భరతాగ్రజః |
కౌసల్యాతనయో రామో విశ్వామిత్రప్రియంకరః || ౩౧ ||

తాటకారిః సుబాహుఘ్నో బలాతిబలమంత్రవాన్ |
అహల్యాశాపవిచ్ఛేదీ ప్రవిష్టజనకాలయః || ౩౨ ||

స్వయంవరసభాసంస్థ ఈశచాపప్రభంజనః |
జానకీపరిణేతా చ జనకాధీశసంస్తుతః || ౩౩ ||

జమదగ్నితనూజాతయోద్ధాఽయోధ్యాధిపాగ్రణీః |
పితృవాక్యప్రతీపాలస్త్యక్తరాజ్యః సలక్ష్మణః || ౩౪ ||

ససీతశ్చిత్రకూటస్థో భరతాహితరాజ్యకః |
కాకదర్పప్రహర్తా చ దండకారణ్యవాసకః || ౩౫ ||

పంచవట్యాం విహారీ చ స్వధర్మపరిపోషకః |
విరాధహాఽగస్త్యముఖ్యమునిసమ్మానితః పుమాన్ || ౩౬ ||

ఇంద్రచాపధరః ఖడ్గధరశ్చాక్షయసాయకః |
ఖరాంతకో దూషణారిస్త్రిశిరస్కరిపుర్వృషః || ౩౭ ||

తతః శూర్పణఖానాసాచ్ఛేత్తా వల్కలధారకః |
జటావాన్ పర్ణశాలాస్థో మారీచబలమర్దకః || ౩౮ ||

పక్షిరాట్కృతసంవాదో రవితేజా మహాబలః |
శబర్యానీతఫలభుక్ హనూమత్పరితోషితః || ౩౯ ||

సుగ్రీవాఽభయదో దైత్యకాయక్షేపణభాసురః |
సప్తతాలసముచ్ఛేత్తా వాలిహృత్కపిసంవృతః || ౪౦ ||

వాయుసూనుకృతాసేవస్త్యక్తపంపః కుశాసనః |
ఉదన్వత్తీరగః శూరో విభీషణవరప్రదః || ౪౧ ||

సేతుకృద్దైత్యహా ప్రాప్తలంకోఽలంకారవాన్ స్వయమ్ |
అతికాయశిరశ్ఛేత్తా కుంభకర్ణవిభేదనః || ౪౨ ||

దశకంఠశిరోధ్వంసీ జాంబవత్ప్రముఖావృతః |
జానకీశః సురాధ్యక్షః సాకేతేశః పురాతనః || ౪౩ ||

పుణ్యశ్లోకో వేదవేద్యః స్వామితీర్థనివాసకః |
లక్ష్మీసరఃకేళిలోలో లక్ష్మీశో లోకరక్షకః || ౪౪ ||

దేవకీగర్భసంభూతో యశోదేక్షణలాలితః |
వసుదేవకృతస్తోత్రో నందగోపమనోహరః || ౪౫ ||

చతుర్భుజః కోమలాంగో గదావాన్నీలకుంతలః |
పూతనాప్రాణసంహర్తా తృణావర్తవినాశనః || ౪౬ ||

గర్గారోపితనామాంకో వాసుదేవో హ్యధోక్షజః |
గోపికాస్తన్యపాయీ చ బలభద్రానుజోఽచ్యుతః || ౪౭ ||

వైయాఘ్రనఖభూషశ్చ వత్సజిద్వత్సవర్ధనః |
క్షీరసారాశనరతో దధిభాండప్రమర్దనః || ౪౮ ||

నవనీతాపహర్తా చ నీలనీరదభాసురః |
ఆభీరదృష్టదౌర్జన్యో నీలపద్మనిభాననః || ౪౯ ||

మాతృదర్శితవిశ్వాఽఽస్య ఉలూఖలనిబంధనః |
నలకూబరశాపాంతో గోధూళిచ్ఛురితాంగకః || ౫౦ ||

గోసంఘరక్షకః శ్రీశో బృందారణ్యనివాసకః |
వత్సాంతకో బకద్వేషీ దైత్యాంబుదమహానిలః || ౫౧ ||

మహాజగరచండాగ్నిః శకటప్రాణకంటకః |
ఇంద్రసేవ్యః పుణ్యగాత్రః ఖరజిచ్చండదీధితిః || ౫౨ ||

తాలపక్వఫలాశీ చ కాళీయఫణిదర్పహా |
నాగపత్నీస్తుతిప్రీతః ప్రలంబాసురఖండనః || ౫౩ ||

దావాగ్నిబలసంహారీ ఫలాహారీ గదాగ్రజః |
గోపాంగనాచేలచోరః పాథోలీలావిశారదః || ౫౪ ||

వంశగానప్రవీణశ్చ గోపీహస్తాంబుజార్చితః |
మునిపత్న్యాహృతాహారో మునిశ్రేష్ఠో మునిప్రియః || ౫౫ ||

గోవర్ధనాద్రిసంధర్తా సంక్రందనతమోఽపహః |
సదుద్యానవిలాసీ చ రాసక్రీడాపరాయణః || ౫౬ ||

వరుణాభ్యర్చితో గోపీప్రార్థితః పురుషోత్తమః |
అక్రూరస్తుతిసంప్రీతః కుబ్జాయౌవనదాయకః || ౫౭ ||

ముష్టికోరఃప్రహారీ చ చాణూరోదరదారణః |
మల్లయుద్ధాగ్రగణ్యశ్చ పితృబంధనమోచకః || ౫౮ ||

మత్తమాతంగపంచాస్యః కంసగ్రీవానికృంతనః |
ఉగ్రసేనప్రతిష్ఠాతా రత్నసింహాసనస్థితః || ౫౯ ||

కాలనేమిఖలద్వేషీ ముచుకుందవరప్రదః |
సాల్వసేవితదుర్ధర్షరాజస్మయనివారణః || ౬౦ ||

రుక్మిగర్వాపహారీ చ రుక్మిణీనయనోత్సవః |
ప్రద్యుమ్నజనకః కామీ ప్రద్యుమ్నో ద్వారకాధిపః || ౬౧ ||

మణ్యాహర్తా మహామాయో జాంబవత్కృతసంగరః |
జాంబూనదాంబరధరో గమ్యో జాంబవతీవిభుః || ౬౨ ||

కాలిందీప్రథితారామకేలిర్గుంజావతంసకః |
మందారసుమనోభాస్వాన్ శచీశాభీష్టదాయకః || ౬౩ ||

సత్రాజిన్మానసోల్లాసీ సత్యాజానిః శుభావహః |
శతధన్వహరః సిద్ధః పాండవప్రియకోత్సవః || ౬౪ ||

భద్రప్రియః సుభద్రాయా భ్రాతా నాగ్నాజితీవిభుః |
కిరీటకుండలధరః కల్పపల్లవలాలితః || ౬౫ ||

భైష్మీప్రణయభాషావాన్ మిత్రవిందాధిపోఽభయః |
స్వమూర్తికేలిసంప్రీతో లక్ష్మణోదారమానసః || ౬౬ ||

ప్రాగ్జ్యోతిషాధిపధ్వంసీ తత్సైన్యాంతకరోఽమృతః |
భూమిస్తుతో భూరిభోగో భూషణాంబరసంయుతః || ౬౭ ||

బహురామాకృతాహ్లాదో గంధమాల్యానులేపనః |
నారదాదృష్టచరితో దేవేశో విశ్వరాడ్గురుః || ౬౮ ||

బాణబాహువిదారశ్చ తాపజ్వరవినాశకః |
ఉషోద్ధర్షయితాఽవ్యక్తః శివవాక్తుష్టమానసః || ౬౯ ||

మహేశజ్వరసంస్తుత్యః శీతజ్వరభయాంతకః |
నృగరాజోద్ధారకశ్చ పౌండ్రకాదివధోద్యతః || ౭౦ ||

వివిధారిచ్ఛలోద్విగ్నబ్రాహ్మణేషు దయాపరః |
జరాసంధబలద్వేషీ కేశిదైత్యభయంకరః || ౭౧ ||

చక్రీ చైద్యాంతకః సభ్యో రాజబంధవిమోచకః |
రాజసూయహవిర్భోక్తా స్నిగ్ధాంగః శుభలక్షణః || ౭౨ ||

ధానాభక్షణసంప్రీతః కుచేలాభీష్టదాయకః |
సత్త్వాదిగుణగంభీరో ద్రౌపదీమానరక్షకః || ౭౩ ||

భీష్మధ్యేయో భక్తవశ్యో భీమపూజ్యో దయానిధిః |
దంతవక్త్రశిరశ్ఛేత్తా కృష్ణః కృష్ణాసఖః స్వరాట్ || ౭౪ ||

వైజయంతీప్రమోదీ చ బర్హిబర్హవిభూషణః |
పార్థకౌరవసంధానకారీ దుశ్శాసనాంతకః || ౭౫ ||

బుద్ధో విశుద్ధః సర్వజ్ఞః క్రతుహింసావినిందకః |
త్రిపురస్త్రీమానభంగః సర్వశాస్త్రవిశారదః || ౭౬ ||

నిర్వికారో నిర్మమశ్చ నిరాభాసో నిరామయః |
జగన్మోహకధర్మీ చ దిగ్వస్త్రో దిక్పతీశ్వరః || ౭౭ ||

కల్కీ మ్లేచ్ఛప్రహర్తా చ దుష్టనిగ్రహకారకః |
ధర్మప్రతిష్టాకారీ చ చాతుర్వర్ణ్యవిభాగకృత్ || ౭౮ ||

యుగాంతకో యుగాక్రాంతో యుగకృద్యుగభాసకః |
కామారిః కామకారీ చ నిష్కామః కామితార్థదః || ౭౯ ||

భర్గో వరేణ్యః సవితుః శార్ఙ్గీ వైకుంఠమందిరః |
హయగ్రీవః కైటభారిః గ్రాహఘ్నో గజరక్షకః || ౮౦ ||

సర్వసంశయవిచ్ఛేత్తా సర్వభక్తసముత్సుకః |
కపర్దీ కామహారీ చ కలా కాష్ఠా స్మృతిర్ధృతిః || ౮౧ ||

అనాదిరప్రమేయౌజాః ప్రధానః సన్నిరూపకః |
నిర్లేపో నిఃస్పృహోఽసంగో నిర్భయో నీతిపారగః || ౮౨ ||

నిష్ప్రేష్యో నిష్క్రియః శాంతో నిష్ప్రపంచో నిధిర్నయః
కర్మ్యకర్మీ వికర్మీ చ కర్మేప్సుః కర్మభావనః || ౮౩ ||

కర్మాంగః కర్మవిన్యాసో మహాకర్మీ మహావ్రతీ |
కర్మభుక్కర్మఫలదః కర్మేశః కర్మనిగ్రహః || ౮౪ ||

నరో నారాయణో దాంతః కపిలః కామదః శుచిః |
తప్తా జప్తాఽక్షమాలావాన్ గంతా నేతా లయో గతిః || ౮౫ ||

శిష్టో ద్రష్టా రిపుద్వేష్టా రోష్టా వేష్టా మహానటః |
రోద్ధా బోద్ధా మహాయోద్ధా శ్రద్ధావాన్ సత్యధీః శుభః || ౮౬ ||

మంత్రీ మంత్రో మంత్రగమ్యో మంత్రకృత్పరమంత్రహృత్ |
మంత్రభృన్మంత్రఫలదో మంత్రేశో మంత్రవిగ్రహః || ౮౭ ||

మంత్రాంగో మంత్రవిన్యాసో మహామంత్రో మహాక్రమః |
స్థిరధీః స్థిరవిజ్ఞానః స్థిరప్రజ్ఞః స్థిరాసనః || ౮౮ ||

స్థిరయోగః స్థిరాధారః స్థిరమార్గః స్థిరాగమః |
నిశ్శ్రేయసో నిరీహోఽగ్నిర్నిరవద్యో నిరంజనః || ౮౯ ||

నిర్వైరో నిరహంకారో నిర్దంభో నిరసూయకః |
అనంతోఽనంతబాహూరురనంతాంఘ్రిరనంతదృక్ || ౯౦ ||

అనంతవక్త్రోఽనంతాంగోఽనంతరూపో హ్యనంతకృత్ |
ఊర్ధ్వరేతా ఊర్ధ్వలింగో హ్యూర్ధ్వమూర్ధోర్ధ్వశాఖకః || ౯౧ ||

ఊర్ధ్వ ఊర్ధ్వాధ్వరక్షీ చ హ్యూర్ధ్వజ్వాలో నిరాకులః |
బీజం బీజప్రదో నిత్యో నిదానం నిష్కృతిః కృతీ || ౯౨ ||

మహానణీయన్ గరిమా సుషమా చిత్రమాలికః |
నభః స్పృఙ్నభసో జ్యోతిర్నభస్వాన్నిర్నభా నభః || ౯౩ ||

అభుర్విభుః ప్రభుః శంభుర్మహీయాన్ భూర్భువాకృతిః |
మహానందో మహాశూరో మహోరాశిర్మహోత్సవః || ౯౪ ||

మహాక్రోధో మహాజ్వాలో మహాశాంతో మహాగుణః |
సత్యవ్రతః సత్యపరః సత్యసంధః సతాం గతిః || ౯౫ ||

సత్యేశః సత్యసంకల్పః సత్యచారిత్రలక్షణః |
అంతశ్చరో హ్యంతరాత్మా పరమాత్మా చిదాత్మకః || ౯౬ ||

రోచనో రోచమానశ్చ సాక్షీ శౌరిర్జనార్దనః |
ముకుందో నందనిష్పందః స్వర్ణబిందుః పురందరః || ౯౭ ||

అరిందమః సుమందశ్చ కుందమందారహాసవాన్ |
స్యందనారూఢచండాంగో హ్యానందీ నందనందనః || ౯౮ ||

అనసూయానందనోఽత్రినేత్రానందః సునందవాన్ |
శంఖవాన్పంకజకరః కుంకుమాంకో జయాంకుశః || ౯౯ ||

అంభోజమకరందాఢ్యో నిష్పంకోఽగరుపంకిలః |
ఇంద్రశ్చంద్రరథశ్చంద్రోఽతిచంద్రశ్చంద్రభాసకః || ౧౦౦ ||

ఉపేంద్ర ఇంద్రరాజశ్చ వాగింద్రశ్చంద్రలోచనః |
ప్రత్యక్ పరాక్ పరంధామ పరమార్థః పరాత్పరః || ౧౦౧ ||

అపారవాక్ పారగామీ పారావారః పరావరః |
సహస్వానర్థదాతా చ సహనః సాహసీ జయీ || ౧౦౨ ||

తేజస్వీ వాయువిశిఖీ తపస్వీ తాపసోత్తమః |
ఐశ్వర్యోద్భూతికృద్భూతిరైశ్వర్యాంగకలాపవాన్ || ౧౦౩ ||

అంభోధిశాయీ భగవాన్ సర్వజ్ఞః సామపారగః |
మహాయోగీ మహాధీరో మహాభోగీ మహాప్రభుః || ౧౦౪ ||

మహావీరో మహాతుష్టిర్మహాపుష్టిర్మహాగుణః |
మహాదేవో మహాబాహుర్మహాధర్మో మహేశ్వరః || ౧౦౫ ||

సమీపగో దూరగామీ స్వర్గమార్గనిరర్గలః |
నగో నగధరో నాగో నాగేశో నాగపాలకః || ౧౦౬ ||

హిరణ్మయః స్వర్ణరేతా హిరణ్యార్చిర్హిరణ్యదః |
గుణగణ్యః శరణ్యశ్చ పుణ్యకీర్తిః పురాణగః || ౧౦౭ ||

జన్యభృజ్జన్యసన్నద్ధో దివ్యపంచాయుధో వశీ |
దౌర్జన్యభంగః పర్జన్యః సౌజన్యనిలయోఽలయః || ౧౦౮ ||

జలంధరాంతకో భస్మదైత్యనాశీ మహామనాః |
శ్రేష్ఠః శ్రవిష్ఠో ద్రాఘిష్ఠో గరిష్ఠో గరుడధ్వజః || ౧౦౯ ||

జ్యేష్ఠో ద్రఢిష్ఠో వర్షిష్ఠో ద్రాఘీయాన్ ప్రణవః ఫణీ |
సంప్రదాయకరః స్వామీ సురేశో మాధవో మధుః || ౧౧౦ ||

నిర్నిమేషో విధిర్వేధా బలవాన్ జీవనం బలీ |
స్మర్తా శ్రోతా వికర్తా చ ధ్యాతా నేతా సమోఽసమః || ౧౧౧ ||

హోతా పోతా మహావక్తా రంతా మంతా ఖలాంతకః |
దాతా గ్రాహయితా మాతా నియంతాఽనంతవైభవః || ౧౧౨ ||

గోప్తా గోపయితా హంతా ధర్మజాగరితా ధవః |
కర్తా క్షేత్రకరః క్షేత్రప్రదః క్షేత్రజ్ఞ ఆత్మవిత్ || ౧౧౩ ||

క్షేత్రీ క్షేత్రహరః క్షేత్రప్రియః క్షేమకరో మరుత్ |
భక్తిప్రదో ముక్తిదాయీ శక్తిదో యుక్తిదాయకః || ౧౧౪ ||

శక్తియుఙ్మౌక్తికస్రగ్వీ సూక్తిరామ్నాయసూక్తిగః |
ధనంజయో ధనాధ్యక్షో ధనికో ధనదాధిపః || ౧౧౫ ||

మహాధనో మహామానీ దుర్యోధనవిమానితః |
రత్నాకరో రత్నరోచీ రత్నగర్భాశ్రయః శుచిః || ౧౧౬ ||

రత్నసానునిధిర్మౌళిరత్నభా రత్నకంకణః |
అంతర్లక్ష్యోఽంతరభ్యాసీ చాంతర్ధ్యేయో జితాసనః || ౧౧౭ ||

అంతరంగో దయావాంశ్చ హ్యంతర్మాయో మహార్ణవః |
సరసః సిద్ధరసికః సిద్ధిః సాధ్యః సదాగతిః || ౧౧౮ ||

ఆయుఃప్రదో మహాయుష్మానర్చిష్మానోషధీపతిః |
అష్టశ్రీరష్టభాగోఽష్టకకుబ్వ్యాప్తయశో వ్రతీ || ౧౧౯ ||

అష్టాపదః సువర్ణాభో హ్యష్టమూర్తిస్త్రిమూర్తిమాన్ |
అస్వప్నః స్వప్నగః స్వప్నః సుస్వప్నఫలదాయకః || ౧౨౦ ||

దుఃస్వప్నధ్వంసకో ధ్వస్తదుర్నిమిత్తః శివంకరః |
సువర్ణవర్ణః సంభావ్యో వర్ణితో వర్ణసమ్ముఖః || ౧౨౧ ||

సువర్ణముఖరీతీరశివధ్యాతపదాంబుజః |
దాక్షాయణీవచస్తుష్టో దూర్వాసోదృష్టిగోచరః || ౧౨౨ ||

అంబరీషవ్రతప్రీతో మహాకృత్తివిభంజనః |
మహాభిచారకధ్వంసీ కాలసర్పభయాంతకః || ౧౨౩ ||

సుదర్శనః కాలమేఘశ్యామః శ్రీమంత్రభావితః |
హేమాంబుజసరఃస్నాయీ శ్రీమనోభావితాకృతిః || ౧౨౪ ||

శ్రీప్రదత్తాంబుజస్రగ్వీ శ్రీకేళిః శ్రీనిధిర్భవః |
శ్రీప్రదో వామనో లక్ష్మీనాయకశ్చ చతుర్భుజః || ౧౨౫ ||

సంతృప్తస్తర్పితస్తీర్థస్నాతృసౌఖ్యప్రదర్శకః |
అగస్త్యస్తుతిసంహృష్టో దర్శితావ్యక్తభావనః || ౧౨౬ ||

కపిలార్చిః కపిలవాన్ సుస్నాతాఘవిపాటనః |
వృషాకపిః కపిస్వామిమనోఽన్తఃస్థితవిగ్రహః || ౧౨౭ ||

వహ్నిప్రియోఽర్థసంభావ్యో జనలోకవిధాయకః |
వహ్నిప్రభో వహ్నితేజాః శుభాభీష్టప్రదో యమీ || ౧౨౮ ||

వారుణక్షేత్రనిలయో వరుణో వారణార్చితః |
వాయుస్థానకృతావాసో వాయుగో వాయుసంభృతః || ౧౨౯ ||

యమాంతకోఽభిజననో యమలోకనివారణః |
యమినామగ్రగణ్యశ్చ సంయమీ యమభావితః || ౧౩౦ ||

ఇంద్రోద్యానసమీపస్థః ఇంద్రదృగ్విషయః ప్రభుః |
యక్షరాట్ సరసీవాసో హ్యక్షయ్యనిధికోశకృత్ || ౧౩౧ ||

స్వామితీర్థకృతావాసః స్వామిధ్యేయో హ్యధోక్షజః |
వరాహాద్యష్టతీర్థాభిసేవితాంఘ్రిసరోరుహః || ౧౩౨ ||

పాండుతీర్థాభిషిక్తాంగో యుధిష్ఠిరవరప్రదః |
భీమాంతఃకరణారూఢః శ్వేతవాహనసఖ్యవాన్ || ౧౩౩ ||

నకులాభయదో మాద్రీసహదేవాభివందితః |
కృష్ణాశపథసంధాతా కుంతీస్తుతిరతో దమీ || ౧౩౪ ||

నారదాదిమునిస్తుత్యో నిత్యకర్మపరాయణః |
దర్శితావ్యక్తరూపశ్చ వీణానాదప్రమోదితః || ౧౩౫ ||

షట్కోటితీర్థచర్యావాన్ దేవతీర్థకృతాశ్రమః |
బిల్వామలజలస్నాయీ సరస్వత్యంబుసేవితః || ౧౩౬ ||

తుంబురూదకసంస్పర్శజనచిత్తతమోఽపహః |
మత్స్యవామనకూర్మాదితీర్థరాజః పురాణభృత్ || ౧౩౭ ||

చక్రధ్యేయపదాంభోజః శంఖపూజితపాదుకః |
రామతీర్థవిహారీ చ బలభద్రప్రతిష్ఠితః || ౧౩౮ ||

జామదగ్న్యసరస్తీర్థజలసేచనతర్పితః |
పాపాపహారికీలాలసుస్నాతాఘవినాశనః || ౧౩౯ ||

నభోగంగాభిషిక్తశ్చ నాగతీర్థాభిషేకవాన్ |
కుమారధారాతీర్థస్థో వటువేషః సుమేఖలః || ౧౪౦ ||

వృద్ధస్య సుకుమారత్వప్రదః సౌందర్యవాన్ సుఖీ |
ప్రియంవదో మహాకుక్షిరిక్ష్వాకుకులనందనః || ౧౪౧ ||

నీలగోక్షీరధారాభూర్వరాహాచలనాయకః |
భరద్వాజప్రతిష్ఠావాన్ బృహస్పతివిభావితః || ౧౪౨ ||

అంజనాకృతపూజావాన్ ఆంజనేయకరార్చితః |
అంజనాద్రినివాసశ్చ ముంజకేశః పురందరః || ౧౪౩ ||

కిన్నరద్వయసంబంధిబంధమోక్షప్రదాయకః |
వైఖానసమఖారంభో వృషజ్ఞేయో వృషాచలః || ౧౪౪ ||

వృషకాయప్రభేత్తా చ క్రీడనాచారసంభ్రమః |
సౌవర్చలేయవిన్యస్తరాజ్యో నారాయణః ప్రియః || ౧౪౫ ||

దుర్మేధోభంజకః ప్రాజ్ఞో బ్రహ్మోత్సవమహోత్సుకః |
భద్రాసురశిరశ్ఛేత్తా భద్రక్షేత్రీ సుభద్రవాన్ || ౧౪౬ ||

మృగయాఽక్షీణసన్నాహః శంఖరాజన్యతుష్టిదః |
స్థాణుస్థో వైనతేయాంగభావితో హ్యశరీరవాన్ || ౧౪౭ ||

భోగీంద్రభోగసంస్థానో బ్రహ్మాదిగణసేవితః |
సహస్రార్కచ్ఛటాభాస్వద్విమానాంతఃస్థితో గుణీ || ౧౪౮ ||

విష్వక్సేనకృతస్తోత్రః సనందనవరీవృతః |
జాహ్నవ్యాదినదీసేవ్యః సురేశాద్యభివందితః || ౧౪౯ ||

సురాంగనానృత్యపరో గంధర్వోద్గాయనప్రియః |
రాకేందుసంకాశనఖః కోమలాంఘ్రిసరోరుహః || ౧౫౦ ||

కచ్ఛపప్రపదః కుందగుల్ఫకః స్వచ్ఛకూర్పరః |
మేదురస్వర్ణవస్త్రాఢ్యకటిదేశస్థమేఖలః || ౧౫౧ ||

ప్రోల్లసచ్ఛురికాభాస్వత్కటిదేశః శుభంకరః |
అనంతపద్మజస్థాననాభిర్మౌక్తికమాలికః || ౧౫౨ ||

మందారచాంపేయమాలీ రత్నాభరణసంభృతః |
లంబయజ్ఞోపవీతీ చ చంద్రశ్రీఖండలేపవాన్ || ౧౫౩ ||

వరదోఽభయదశ్చక్రీ శంఖీ కౌస్తుభదీప్తిమాన్ |
శ్రీవత్సాంకితవక్షస్కో లక్ష్మీసంశ్రితహృత్తటః || ౧౫౪ ||

నీలోత్పలనిభాకారః శోణాంభోజసమాననః |
కోటిమన్మథలావణ్యశ్చంద్రికాస్మితపూరితః || ౧౫౫ ||

సుధాస్వచ్ఛోర్ధ్వపుండ్రశ్చ కస్తూరీతిలకాంచితః |
పుండరీకేక్షణః స్వచ్ఛో మౌలిశోభావిరాజితః || ౧౫౬ ||

పద్మస్థః పద్మనాభశ్చ సోమమండలగో బుధః |
వహ్నిమండలగః సూర్యః సూర్యమండలసంస్థితః || ౧౫౭ ||

శ్రీపతిర్భూమిజానిశ్చ విమలాద్యభిసంవృతః |
జగత్కుటుంబజనితా రక్షకః కామితప్రదః || ౧౫౮ ||

అవస్థాత్రయయంతా చ విశ్వతేజస్స్వరూపవాన్ |
జ్ఞప్తిర్జ్ఞేయో జ్ఞానగమ్యో జ్ఞానాతీతః సురాతిగః || ౧౫౯ ||

బ్రహ్మాండాంతర్బహిర్వ్యాప్తో వేంకటాద్రిగదాధరః |
వేంకటాద్రిగదాధర ఓం నమః ఇతి ||
ఏవం శ్రీవేంకటేశస్య కీర్తితం పరమాద్భుతమ్ || ౧౬౦ ||

నామ్నాం సహస్రం సంశ్రావ్యం పవిత్రం పుణ్యవర్ధనమ్ |
శ్రవణాత్సర్వదోషఘ్నం రోగఘ్నం మృత్యునాశనమ్ || ౧ ||

దారిద్ర్యభేదనం ధర్మ్యం సర్వైశ్వర్యఫలప్రదమ్ |
కాలాహివిషవిచ్ఛేది జ్వరాపస్మారభంజనమ్ || ౨ ||

[శత్రుక్షయకరం రాజగ్రహపీడానివారణమ్ |
బ్రహ్మరాక్షసకూష్మాండభేతాలభయభంజనమ్ ||]

విద్యాభిలాషీ విద్యావాన్ ధనార్థీ ధనవాన్ భవేత్ |
అనంతకల్పజీవీ స్యాదాయుష్కామో మహాయశాః || ౩ ||

పుత్రార్థీ సుగుణాన్పుత్రాన్ లభేతాఽఽయుష్మతస్తతః |
సంగ్రామే శత్రువిజయీ సభాయాం ప్రతివాదిజిత్ || ౪ ||

దివ్యైర్నామభిరేభిస్తు తులసీపూజనాత్సకృత్ |
వైకుంఠవాసీ భగవత్సదృశో విష్ణుసన్నిధౌ || ౫ ||

కల్హారపూజనాన్మాసాత్ ద్వితీయ ఇవ యక్షరాట్ |
నీలోత్పలార్చనాత్సర్వరాజపూజ్యః సదా భవేత్ || ౬ ||

హృత్సంస్థితైర్నామభిస్తు భూయాద్దృగ్విషయో హరిః |
వాంఛితార్థం తదా దత్వా వైకుంఠం చ ప్రయచ్ఛతి || ౭ ||

త్రిసంధ్యం యో జపేన్నిత్యం సంపూజ్య విధినా విభుమ్ |
త్రివారం పంచవారం వా ప్రత్యహం క్రమశో యమీ || ౮ ||

మాసాదలక్ష్మీనాశః స్యాత్ ద్విమాసాత్ స్యాన్నరేంద్రతా |
త్రిమాసాన్మహదైశ్వర్యం తతః సంభాషణం భవేత్ || ౯ ||

మాసం పఠన్న్యూనకర్మపూర్తిం చ సమవాప్నుయాత్ |
మార్గభ్రష్టశ్చ సన్మార్గం గతస్వః స్వం స్వకీయకమ్ || ౧౦ ||

చాంచల్యచిత్తోఽచాంచల్యం మనస్స్వాస్థ్యం చ గచ్ఛతి |
ఆయురారోగ్యమైశ్వర్యం జ్ఞానం మోక్షం చ విందతి || ౧౧ ||

సర్వాన్కామానవాప్నోతి శాశ్వతం చ పదం తథా |
సత్యం సత్యం పునస్సత్యం సత్యం సత్యం న సంశయః || ౧౨ ||

ఇతి శ్రీ బ్రహ్మాండపురాణే వసిష్ఠనారదసంవాదే శ్రీవేంకటాచలమాహాత్మ్యే శ్రీ వేంకటేశ సహస్రనామ స్తోత్రం సమాప్తమ్ |

Lord Venkateshwara The Protector In Kaliyug

Shri Venkateshvara Sahasranamavali Lyrics in Telugu | 1000 Names of Sri Venkateshwara Swamy

The Shri Venkateshvara Sahasranamavali is a sacred hymn containing a thousand names (sahasranama) of Lord Venkateshvara, also known as Lord Venkateshwara or Lord Balaji. Lord Venkateshvara is a revered deity in Hinduism, particularly in the context of the Tirumala Venkateswara Temple in Andhra Pradesh, India.

॥ శ్రీవేఙ్కటేశ్వరసహస్రనామావలీ ॥

ఓం శ్రీవేఙ్కటేశాయ నమః ।
ఓం విరూపాక్షాయ నమః ।
ఓం విశ్వేశాయ నమః ।
ఓం విశ్వభావనాయ నమః ।
ఓం విశ్వసృజే నమః ।
ఓం విశ్వసంహర్త్రే నమః ।
ఓం విశ్వప్రాణాయ నమః ।
ఓం విరాడ్వపుషే నమః ।
ఓం శేషాద్రినిలయాయ నమః ।
ఓం అశేషభక్తదుఃఖప్రణాశనాయ నమః ।
ఓం శేషస్తుత్యాయ నమః ।
ఓం శేషశాయినే నమః ।
ఓం విశేషజ్ఞాయ నమః ।
ఓం విభవే నమః ।
ఓం స్వభువే నమః ।
ఓం విష్ణవే నమః ।
ఓం జిష్ణవే నమః ।
ఓం వర్ధిష్ణవే నమః ।
ఓం ఉత్సహిష్ణవే నమః ।
ఓం సహిష్ణుకాయ నమః । ౨౦ ।

ఓం భ్రాజిష్ణవే నమః ।
ఓం గ్రసిష్ణవే నమః ।
ఓం వర్తిష్ణవే నమః ।
ఓం భరిష్ణుకాయ నమః ।
ఓం కాలయన్త్రే నమః ।
ఓం కాలాయ నమః ।
ఓం కాలగోప్త్రే నమః ।
ఓం కాలాన్తకాయ నమః ।
ఓం అఖిలాయ నమః ।
ఓం కాలగమ్యాయ నమః ।
ఓం కాలకణ్ఠవన్ద్యాయ నమః ।
ఓం కాలకాలేశ్వరాయ నమః ।
ఓం శమ్భవే నమః ।
ఓం స్వయమ్భువే నమః ।
ఓం అమ్భోజనాభయే నమః ।
ఓం స్తమ్భితవారిధయే నమః ।
ఓం అమ్భోధినన్దినీజానయే నమః ।
ఓం శోణామ్భోజపదప్రభాయ నమః ।
ఓం కమ్బుగ్రీవాయ నమః ।
ఓం శమ్బరారిరూపాయ నమః । ౪౦ ।

ఓం శమ్బరజేక్షణాయ నమః ।
ఓం బిమ్బాధరాయ నమః ।
ఓం బిమ్బరూపిణే నమః ।
ఓం ప్రతిబిమ్బక్రియాతిగాయ నమః ।
ఓం గుణవతే నమః ।
ఓం గుణగమ్యాయ నమః ।
ఓం గుణాతీతాయ నమః ।
ఓం గుణప్రియాయ నమః ।
ఓం దుర్గుణధ్వంసకృతే నమః ।
ఓం సర్వసుగుణాయ నమః ।
ఓం గుణభాసకాయ నమః ।
ఓం పరేశాయ నమః ।
ఓం పరమాత్మనే నమః ।
ఓం పరఞ్జ్యోతిషే నమః ।
ఓం పరాయైగతయే నమః ।
ఓం పరస్మైపదాయ నమః ।
ఓం వియద్వాససే నమః ।
ఓం పారమ్పర్యశుభప్రదాయ నమః ।
ఓం బ్రహ్మాణ్డగర్భాయ నమః ।
ఓం బ్రహ్మణ్యాయ నమః । ౬౦ ।

ఓం బ్రహ్మసృజే నమః ।
ఓం బ్రహ్మబోధితాయ నమః ।
ఓం బ్రహ్మస్తుత్యాయ నమః ।
ఓం బ్రహ్మవాదినే నమః ।
ఓం బ్రహ్మచర్యపరాయణాయ నమః ।
ఓం సత్యవ్రతార్థసన్తుష్టాయ నమః ।
ఓం సత్యరూపిణే నమః ।
ఓం ఝషాఙ్గవతే నమః ।
ఓం సోమకప్రాణహారిణే నమః ।
ఓం ఆనీతామ్నాయాయ నమః ।
ఓం అబ్దివన్దితాయ నమః ।
ఓం దేవాసురస్తుత్యాయ నమః ।
ఓం పతన్మన్దరధారకాయ నమః ।
ఓం ధన్వన్తరయే నమః ।
ఓం కచ్ఛపాఙ్గాయ నమః ।
ఓం పయోనిధివిమన్థకాయ నమః ।
ఓం అమరామృత సన్దాత్రే నమః ।
ఓం ధృతసమ్మోహినీవపుషే నమః ।
ఓం హరమోహకమాయావినే నమః ।
ఓం రక్షస్సన్దోహభఞ్జనాయ నమః । ౮౦ ।

ఓం హిరణ్యాక్షవిదారిణే నమః ।
ఓం యజ్ఞాయ నమః ।
ఓం యజ్ఞవిభావనాయ నమః ।
ఓం యజ్ఞీయోర్వీసముద్ధర్త్రే నమః ।
ఓం లీలాక్రోడాయ నమః ।
ఓం ప్రతాపవతే నమః ।
ఓం దణ్డకాసురవిధ్వంసినే నమః ।
ఓం వక్రదంష్ట్రాయ నమః ।
ఓం క్షమాధరాయ నమః ।
ఓం గన్ధర్వశాపహరణాయ నమః ।
ఓం పుణ్యగన్ధాయ నమః ।
ఓం విచక్షణాయ నమః ।
ఓం కరాలవక్త్రాయ నమః ।
ఓం సోమార్కనేత్రాయ నమః ।
ఓం షడ్గుణవైభవాయ నమః ।
ఓం శ్వేతఘోణినే నమః ।
ఓం ఘూర్ణితభ్రువే నమః ।
ఓం ఘుర్ఘురధ్వనివిభ్రమాయ నమః ।
ఓం ద్రాఘీయసే నమః ।
ఓం నీలకేశినే నమః । ౧౦౦ ।

ఓం జాగ్రదమ్బుజలోచనాయ నమః ।
ఓం ఘృణావతే నమః ।
ఓం ఘృణిసమ్మోహాయ నమః ।
ఓం మహాకాలాగ్నిదీధితయే నమః ।
ఓం జ్వాలాకరాలవదనాయ నమః ।
ఓం మహోల్కాకులవీక్షణాయ నమః ।
ఓం సటానిర్బిన్నమేఘౌఘాయ నమః ।
ఓం దంష్ట్రారుగ్వ్యాప్తదిక్తటాయ నమః ।
ఓం ఉచ్ఛ్వాసాకృష్టభూతేశాయ నమః ।
ఓం ని:శ్వాసత్యక్తవిశ్వసృజే నమః ।
ఓం అన్తర్భ్రమజ్జగద్గర్భాయ నమః ।
ఓం అనన్తాయ నమః ।
ఓం బ్రహ్మకపాలహృతే నమః ।
ఓం ఉగ్రాయ నమః ।
ఓం వీరాయ నమః ।
ఓం మహావిష్ణవే నమః ।
ఓం జ్వలనాయ నమః ।
ఓం సర్వతోముఖాయ నమః ।
ఓం నృసింహాయ నమః ।
ఓం భీషణాయ నమః ।
ఓం భద్రాయ నమః ।
ఓం మృత్యుమృత్యవే నమః ।
ఓం సనాతనాయ నమః ।
ఓం సభాస్తమ్భోద్భవాయ నమః ।
ఓం భీమాయ నమః ।
ఓం శిరోమాలినే నమః ।
ఓం మహేశ్వరాయ నమః ।
ఓం ద్వాదశాదిత్యచూడాలాయ నమః ।
ఓం కల్పధూమసటాచ్ఛవయే నమః ।
ఓం హిరణ్యకోరస్థలభిన్నఖాయ నమః ।
ఓం సింహముఖాయ నమః ।
ఓం అనఘాయ నమః ।
ఓం ప్రహ్లాదవరదాయ నమః ।
ఓం ధీమతే నమః ।
ఓం భక్తసఙ్ఘప్రతిష్ఠితాయ నమః ।
ఓం బ్రహ్మరుద్రాదిసంసేవ్యాయ నమః ।
ఓం సిద్ధసాధ్యప్రపూజితాయ నమః ।
ఓం లక్ష్మీనృసింహాయ నమః ।
ఓం దేవేశాయ నమః ।
ఓం జ్వాలాజిహ్వాన్త్రమాలికాయ నమః ।
ఓం ఖడ్గినే నమః ।
ఓం మహేష్వాసినే నమః ।
ఓం ఖేటినే నమః ।
ఓం కపాలినే నమః ।
ఓం ముసలినే నమః ।
ఓం హలినే నమః ।
ఓం పాశినే నమః ।
ఓం శూలినే నమః ।
ఓం మహాబాహవే నమః ।
ఓం జ్వరఘ్నాయ నమః ।
ఓం రోగలుణ్టకాయ నమః ।
ఓం మౌఞ్జీయుజే నమః ।
ఓం ఛత్రకాయ నమః ।
ఓం దణ్డినే నమః ।
ఓం కృష్ణాజినధరాయ నమః ।
ఓం వటవే నమః ।
ఓం అధీతవేదాయ నమః ।
ఓం వేదాన్తోద్ధారకాయ నమః ।
ఓం బ్రహ్మనైష్ఠికాయ నమః ।
ఓం అహీనశయనప్రీతాయ నమః ।
ఓం ఆదితేయాయ నమః ।
ఓం అనఘాయ నమః ।
ఓం హరయే నమః ।
ఓం సంవిత్ప్రియాయ నమః ।
ఓం సామవేద్యాయ నమః ।
ఓం బలివేశ్మప్రతిష్ఠితాయ నమః ।
ఓం బలిక్షాలితపాదాబ్జాయ నమః ।
ఓం విన్ధ్యావలివిమానితాయ నమః ।
ఓం త్రిపాదభూమిస్వీకర్త్రే నమః ।
ఓం విశ్వరూపప్రదర్శకాయ నమః ।
ఓం ధృతత్రివిక్రమాయ నమః ।
ఓం స్వాఙ్ఘ్రీనఖభిన్నాణ్డాకర్పరాయ నమః ।
ఓం పజ్జాతవాహినీధారాపవిత్రితజగత్త్రయాయ నమః ।
ఓం విధిసమ్మానితాయ నమః ।
ఓం పుణ్యాయ నమః ।
ఓం దైత్యయోద్ధ్రే నమః ।
ఓం జయోర్జితాయ నమః ।
ఓం సురరాజ్యప్రదాయ నమః ।
ఓం శుక్రమదహృతే నమః ।
ఓం సుగతీశ్వరాయ నమః ।
ఓం జామదగ్న్యాయ నమః ।
ఓం కుఠారిణే నమః ।
ఓం కార్తవీర్యవిదారణాయ నమః ।
ఓం రేణుకాయాశ్శిరోహారిణే నమః ।
ఓం దుష్టక్షత్రియమర్దనాయ నమః ।
ఓం వర్చస్వినే నమః ।
ఓం దానశీలాయ నమః ।
ఓం ధనుష్మతే నమః ।
ఓం బ్రహ్మవిత్తమాయ నమః ।
ఓం అత్యుదగ్రాయ నమః ।
ఓం సమగ్రాయ నమః ।
ఓం న్యగ్రోధాయ నమః ।
ఓం దుష్టనిగ్రహాయ నమః ।
ఓం రవివంశసముద్భూతాయ నమః ।
ఓం రాఘవాయ నమః ।
ఓం భరతాగ్రజాయ నమః ।
ఓం కౌసల్యాతనయాయ నమః ।
ఓం రామాయ నమః ।
ఓం విశ్వామిత్రప్రియఙ్కరాయ నమః ।
ఓం తాటకారయే నమః । ౨౦౦ ।

ఓం సుబాహుఘ్నాయ నమః ।
ఓం బలాతిబలమన్త్రవతే నమః ।
ఓం అహల్యాశాపవిచ్ఛేదినే నమః ।
ఓం ప్రవిష్టజనకాలయాయ నమః ।
ఓం స్వయంవరసభాసంస్థాయ నమః ।
ఓం ఈశచాపప్రభఞ్జనాయ నమః ।
ఓం జానకీపరిణేత్రే నమః ।
ఓం జనకాధీశసంస్తుతాయ నమః ।
ఓం జమదగ్నితనూజాతయోద్ధ్రే నమః ।
ఓం అయోధ్యాధిపాగ్రణ్యే నమః ।
ఓం పితృవాక్యప్రతీపాలాయ నమః ।
ఓం త్యక్తరాజ్యాయ నమః ।
ఓం సలక్ష్మణాయ నమః ।
ఓం ససీతాయ నమః ।
ఓం చిత్రకూటస్థాయ నమః ।
ఓం భరతాహితరాజ్యకాయ నమః ।
ఓం కాకదర్పప్రహర్తే నమః ।
ఓం దణ్డకారణ్యవాసకాయ నమః ।
ఓం పఞ్చవట్యాం విహారిణే నమః ।
ఓం స్వధర్మపరిపోషకాయ నమః । ౨౨౦ ।

ఓం విరాధఘ్నే నమః ।
ఓం అగస్త్యముఖ్యముని సమ్మానితాయ నమః ।
ఓం పుంసే నమః ।
ఓం ఇన్ద్రచాపధరాయ నమః ।
ఓం ఖడ్గధరాయ నమః ।
ఓం అక్షయసాయకాయ నమః ।
ఓం ఖరాన్తకాయ నమః ।
ఓం ధూషణారయే నమః ।
ఓం త్రిశిరస్కరిపవే నమః ।
ఓం వృషాయ నమః ।
ఓం శూర్పణఖానాసాచ్ఛేత్త్రే నమః ।
ఓం వల్కలధారకాయ నమః ।
ఓం జటావతే నమః ।
ఓం పర్ణశాలాస్థాయ నమః ।
ఓం మారీచబలమర్దకాయ నమః ।
ఓం పక్షిరాట్కృతసంవాదాయ నమః ।
ఓం రవితేజసే నమః ।
ఓం మహాబలాయ నమః ।
ఓం శబర్యానీతఫలభుజే నమః ।
ఓం హనూమత్పరితోషితాయ నమః । ౨౪౦ ।

ఓం సుగ్రీవాభయదాయ నమః ।
ఓం దైత్యకాయక్షేపణభాసురాయ నమః ।
ఓం సప్తసాలసముచ్ఛేత్త్రే నమః ।
ఓం వాలిహృతే నమః ।
ఓం కపిసంవృతాయ నమః ।
ఓం వాయుసూనుకృతాసేవాయ నమః ।
ఓం త్యక్తపమ్పాయ నమః ।
ఓం కుశాసనాయ నమః ।
ఓం ఉదన్వత్తీరగాయ నమః ।
ఓం శూరాయ నమః ।
ఓం విభీషణవరప్రదాయ నమః ।
ఓం సేతుకృతే నమః ।
ఓం దైత్యఘ్నే నమః ।
ఓం ప్రాప్తలఙ్కాయ నమః ।
ఓం అలఙ్కారవతే నమః ।
ఓం అతికాయశిరశ్ఛేత్త్రే నమః ।
ఓం కుమ్భకర్ణవిభేదనాయ నమః ।
ఓం దశకణ్ఠశిరోధ్వంసినే నమః ।
ఓం జామ్బవత్ప్రముఖావృతాయ నమః ।
ఓం జానకీశాయ నమః । ౨౬౦ ।

ఓం సురాధ్యక్షాయ నమః ।
ఓం సాకేతేశాయ నమః ।
ఓం పురాతనాయ నమః ।
ఓం పుణ్యశ్లోకాయ నమః ।
ఓం వేదవేద్యాయ నమః ।
ఓం స్వామితీర్థనివాసకాయ నమః ।
ఓం లక్ష్మీసరఃకేలిలోలాయ నమః ।
ఓం లక్ష్మీశాయ నమః ।
ఓం లోకరక్షకాయ నమః ।
ఓం దేవకీగర్భసమ్భూతాయ నమః ।
ఓం యశోదేక్షణలాలితాయ నమః ।
ఓం వసుదేవకృతస్తోత్రాయ నమః ।
ఓం నన్దగోపమనోహరాయ నమః ।
ఓం చతుర్భుజాయ నమః ।
ఓం కోమలాఙ్గాయ నమః ।
ఓం గదావతే నమః ।
ఓం నీలకున్తలాయ నమః ।
ఓం పూతనాప్రాణసంహర్త్రే నమః ।
ఓం తృణావర్తవినాశనాయ నమః ।
ఓం గర్గారోపితనామాఙ్కాయ నమః । ౨౮౦ ।

ఓం వాసుదేవాయ నమః ।
ఓం అధోక్షజాయ నమః ।
ఓం గోపికాస్తన్యపాయినే నమః ।
ఓం బలభద్రానుజాయ నమః ।
ఓం అచ్యుతాయ నమః ।
ఓం వైయాఘ్రనఖభూషాయ నమః ।
ఓం వత్సజితే నమః ।
ఓం వత్సవర్ధనాయ నమః ।
ఓం క్షీరసారాశనరతాయ నమః ।
ఓం దధిభాణ్డప్రమర్ధనాయ నమః ।
ఓం నవనీతాపహర్త్రే నమః ।
ఓం నీలనీరదభాసురాయ నమః ।
ఓం ఆభీరదృష్టదౌర్జన్యాయ నమః ।
ఓం నీలపద్మనిభాననాయ నమః ।
ఓం మాతృదర్శితవిశ్వాసాయ నమః ।
ఓం ఉలూఖలనిబన్ధనాయ నమః ।
ఓం నలకూబరశాపాన్తాయ నమః ।
ఓం గోధూలిచ్ఛురితాఙ్గకాయ నమః ।
ఓం గోసఙ్ఘరక్షకాయ నమః ।
ఓం శ్రీశాయ నమః । ౩౦౦ ।

ఓం బృన్దారణ్యనివాసకాయ నమః ।
ఓం వత్సాన్తకాయ నమః ।
ఓం బకద్వేషిణే నమః ।
ఓం దైత్యామ్బుదమహానిలాయ నమః ।
ఓం మహాజగరచణ్డాగ్నయే నమః ।
ఓం శకటప్రాణకణ్టకాయ నమః ।
ఓం ఇన్ద్రసేవ్యాయ నమః ।
ఓం పుణ్యగాత్రాయ నమః ।
ఓం ఖరజితే నమః ।
ఓం చణ్డదీధితయే నమః ।
ఓం తాలపక్వఫలాశినే నమః ।
ఓం కాలీయఫణిదర్పఘ్నే నమః ।
ఓం నాగపత్నీస్తుతిప్రీతాయ నమః ।
ఓం ప్రలమ్బాసురఖణ్డనాయ నమః ।
ఓం దావాగ్నిబలసంహారిణే నమః ।
ఓం ఫలాహారిణే నమః ।
ఓం గదాగ్రజాయ నమః ।
ఓం గోపాఙ్గనాచేలచోరాయ నమః ।
ఓం పాథోలీలావిశారదాయ నమః ।
ఓం వంశగానప్రవీణాయ నమః । ౩౨౦ ।

ఓం గోపీహస్తామ్బుజార్చితాయ నమః ।
ఓం మునిపత్న్యాహృతాహారాయ నమః ।
ఓం మునిశ్రేష్ఠాయ నమః ।
ఓం మునిప్రియాయ నమః ।
ఓం గోవర్ధనాద్రిసన్ధర్త్రే నమః ।
ఓం సఙ్క్రన్దనతమోపహాయ నమః ।
ఓం సదుద్యానవిలాసినే నమః ।
ఓం రాసక్రీడాపరాయణాయ నమః ।
ఓం వరుణాభ్యర్చితాయ నమః ।
ఓం గోపీప్రార్థితాయ నమః ।
ఓం పురుషోత్తమాయ నమః ।
ఓం అక్రూరస్తుతిసమ్ప్రీతాయ నమః ।
ఓం కుబ్జాయౌవనదాయకాయ నమః ।
ఓం ముష్టికోరఃప్రహారిణే నమః ।
ఓం చాణూరోదరాదారణాయ నమః ।
ఓం మల్లయుద్ధాగ్రగణ్యాయ నమః ।
ఓం పితృబన్ధనమోచకాయ నమః ।
ఓం మత్తమాతఙ్గపఞ్చాస్యాయ నమః ।
ఓం కంసగ్రీవానికృతనాయ నమః ।
ఓం ఉగ్రసేనప్రతిష్ఠాత్రే నమః । ౩౪౦ ।

ఓం రత్నసింహాసనస్థితాయ నమః ।
ఓం కాలనేమిఖలద్వేషిణే నమః ।
ఓం ముచుకున్దవరప్రదాయ నమః ।
ఓం సాల్వసేవితదుర్ధర్షరాజస్మయనివారణాయ నమః ।
ఓం రుక్మిగర్వాపహారిణే నమః ।
ఓం రుక్మిణీనయనోత్సవాయ నమః ।
ఓం ప్రద్యుమ్నజనకాయ నమః ।
ఓం కామినే నమః ।
ఓం ప్రద్యుమ్నాయ నమః ।
ఓం ద్వారకాధిపాయ నమః ।
ఓం మణ్యాహర్త్రే నమః ।
ఓం మహామాయాయ నమః ।
ఓం జామ్బవత్కృతసఙ్గరాయ నమః ।
ఓం జామ్బూనదామ్బరధరాయ నమః ।
ఓం గమ్యాయ నమః ।
ఓం జామ్బవతీవిభవే నమః ।
ఓం కాలిన్దీప్రథితారామకేలయే నమః ।
ఓం గుఞ్జావతంసకాయ నమః ।
ఓం మన్దారసుమనోభాస్వతే నమః ।
ఓం శచీశాభీష్టదాయకాయ నమః । ౩౬౦ ।

ఓం సత్రాజిన్మానసోల్లాసినే నమః ।
ఓం సత్యాజానయే నమః ।
ఓం శుభావహాయ నమః ।
ఓం శతధన్వహరాయ నమః ।
ఓం సిద్ధాయ నమః ।
ఓం పాణ్డవప్రియకోత్సవాయ నమః ।
ఓం భద్రాప్రియాయ నమః ।
ఓం సుభద్రాయాః భ్రాత్రే నమః ।
ఓం నాగ్నజితీవిభవే నమః ।
ఓం కిరీటకుణ్డలధరాయ నమః ।
ఓం కల్పపల్లవలాలితాయ నమః ।
ఓం భైష్మీప్రణయభాషావతే నమః ।
ఓం మిత్రవిన్దాధిపాయ నమః ।
ఓం అభయాయ నమః ।
ఓం స్వమూర్తికేలిసమ్ప్రీతాయ నమః ।
ఓం లక్ష్మణోదారమానసాయ నమః ।
ఓం ప్రాగ్జ్యోతిషాధిపధ్వంసినే నమః ।
ఓం తత్సైన్యాన్తకరాయ నమః ।
ఓం అమృతాయ నమః ।
ఓం భూమిస్తుతాయ నమః । ౩౮౦ ।

ఓం భూరిభోగాయ నమః ।
ఓం భూషణామ్బరసంయుతాయ నమః ।
ఓం బహురామాకృతాహ్లాదాయ నమః ।
ఓం గన్ధమాల్యానులేపనాయ నమః ।
ఓం నారదాదృష్టచరితాయ నమః ।
ఓం దేవేశాయ నమః ।
ఓం విశ్వరాజే నమః ।
ఓం గురవే నమః ।
ఓం బాణబాహువిదారాయ నమః ।
ఓం తాపజ్వరవినాశనాయ నమః ।
ఓం ఉపోద్ధర్షయిత్రే నమః ।
ఓం అవ్యక్తాయ నమః ।
ఓం శివవాక్తుష్టమానసాయ నమః ।
ఓం మహేశజ్వరసంస్తుతాయ నమః ।
ఓం శీతజ్వరభయాన్తకాయ నమః ।
ఓం నృగరాజోద్ధారకాయ నమః ।
ఓం పౌణ్డ్రకాదివధోద్యతాయ నమః ।
ఓం వివిధారిచ్ఛలోద్విగ్న బ్రాహ్మణేషు దయాపరాయ నమః ।
ఓం జరాసన్ధబలద్వేషిణే నమః ।
ఓం కేశిదైత్యభయఙ్కరాయ నమః । ౪౦౦ ।

ఓం చక్రిణే నమః ।
ఓం చైద్యాన్తకాయ నమః ।
ఓం సభ్యాయ నమః ।
ఓం రాజబన్ధవిమోచకాయ నమః ।
ఓం రాజసూయహవిర్భోక్త్రే నమః ।
ఓం స్నిగ్ధాఙ్గాయ నమః ।
ఓం శుభలక్షణాయ నమః ।
ఓం ధానాభక్షణసమ్ప్రీతాయ నమః ।
ఓం కుచేలాభీష్టదాయకాయ నమః ।
ఓం సత్త్వాదిగుణగమ్భీరాయ నమః ।
ఓం ద్రౌపదీమానరక్షకాయ నమః ।
ఓం భీష్మధ్యేయాయ నమః ।
ఓం భక్తవశ్యాయ నమః ।
ఓం భీమపూజ్యాయ నమః ।
ఓం దయానిధయే నమః ।
ఓం దన్తవక్త్రశిరశ్ఛేత్త్రే నమః ।
ఓం కృష్ణాయ నమః ।
ఓం కృష్ణాసఖాయ నమః ।
ఓం స్వరాజే నమః ।
ఓం వైజయన్తీప్రమోదినే నమః । ౪౨౦ ।

ఓం బర్హిబర్హవిభూషణాయ నమః ।
ఓం పార్థకౌరవసన్ధానకారిణే నమః ।
ఓం దుశ్శాసనాన్తకాయ నమః ।
ఓం బుద్ధాయ నమః ।
ఓం విశుద్ధాయ నమః ।
ఓం సర్వజ్ఞాయ నమః ।
ఓం క్రతుహింసావినిన్దకాయ నమః ।
ఓం త్రిపురస్త్రీమానభఙ్గాయ నమః ।
ఓం సర్వశాస్త్రవిశారదాయ నమః ।
ఓం నిర్వికారాయ నమః ।
ఓం నిర్మమాయ నమః ।
ఓం నిరాభాసాయ నమః ।
ఓం విరామయాయ నమః ।
ఓం జగన్మోహకధర్మిణే నమః ।
ఓం దిగ్వస్త్రాయ నమః ।
ఓం దిక్పతీశ్వరాయాయ నమః ।
ఓం కల్కినే నమః ।
ఓం మ్లేచ్ఛప్రహర్త్రే నమః ।
ఓం దుష్టనిగ్రహకారకాయ నమః ।
ఓం ధర్మప్రతిష్ఠాకారిణే నమః । ౪౪౦ ।

ఓం చాతుర్వర్ణ్యవిభాగకృతే నమః ।
ఓం యుగాన్తకాయ నమః ।
ఓం యుగాక్రాన్తాయ నమః ।
ఓం యుగకృతే నమః ।
ఓం యుగభాసకాయ నమః ।
ఓం కామారయే నమః ।
ఓం కామకారిణే నమః ।
ఓం నిష్కామాయ నమః ।
ఓం కామితార్థదాయ నమః ।
ఓం సవితుర్వరేణ్యాయ భర్గసే నమః ।
ఓం శార్ఙ్గిణే నమః ।
ఓం వైకుణ్ఠమన్దిరాయ నమః ।
ఓం హయగ్రీవాయ నమః ।
ఓం కైటభారయే నమః ।
ఓం గ్రాహఘ్నాయ నమః ।
ఓం గజరక్షకాయ నమః ।
ఓం సర్వసంశయవిచ్ఛేత్త్రే నమః ।
ఓం సర్వభక్తసముత్సుకాయ నమః ।
ఓం కపర్దినే నమః ।
ఓం కామహారిణే నమః । ౪౬౦ ।

ఓం కలాయై నమః ।
ఓం కాష్ఠాయై నమః ।
ఓం స్మృతయే నమః ।
ఓం ధృతయే నమః ।
ఓం అనాదయే నమః ।
ఓం అప్రమేయౌజసే నమః ।
ఓం ప్రధానాయ నమః ।
ఓం సన్నిరూపకాయ నమః ।
ఓం నిర్లేపాయ నమః ।
ఓం నిస్స్పృహాయ నమః ।
ఓం అసఙ్గాయ నమః ।
ఓం నిర్భయాయ నమః ।
ఓం నీతిపారగాయ నమః ।
ఓం నిష్ప్రేష్యాయ నమః ।
ఓం నిష్క్రియాయ నమః ।
ఓం శాన్తాయ నమః ।
ఓం నిధయే నమః ।
ఓం నిష్ప్రపఞ్చాయ నమః ।
ఓం నయాయ నమః ।
ఓం కర్మిణే నమః । ౪౮౦ ।

ఓం అకర్మిణే నమః ।
ఓం వికర్మిణే నమః ।
ఓం కర్మేప్సవే నమః ।
ఓం కర్మభావనాయ నమః ।
ఓం కర్మాఙ్గాయ నమః ।
ఓం కర్మవిన్యాసాయ నమః ।
ఓం మహాకర్మిణే నమః ।
ఓం మహావ్రతినే నమః ।
ఓం కర్మభుజే నమః ।
ఓం కర్మఫలదాయ నమః ।
ఓం కర్మేశాయ నమః ।
ఓం కర్మనిగ్రహాయ నమః ।
ఓం నరాయ నమః ।
ఓం నారాయణాయ నమః ।
ఓం దాన్తాయ నమః ।
ఓం కపిలాయ నమః ।
ఓం కామదాయ నమః ।
ఓం శుచయే నమః ।
ఓం తప్త్రే నమః ।
ఓం జప్త్రే నమః । ౫౦౦ ।

ఓం అక్షమాలావతే నమః ।
ఓం గన్త్రే నమః ।
ఓం నేత్రే నమః ।
ఓం లయాయ నమః ।
ఓం గతయే నమః ।
ఓం శిష్టాయ నమః ।
ఓం ద్రష్ట్రే నమః ।
ఓం రిపుద్వేష్ట్రే నమః ।
ఓం రోష్ట్రే నమః ।
ఓం వేష్ట్రే నమః ।
ఓం మహానటాయ నమః ।
ఓం రోద్ధ్రే నమః ।
ఓం బోద్ధ్రే నమః ।
ఓం మహాయోద్ధ్రే నమః ।
ఓం శ్రద్ధావతే నమః ।
ఓం సత్యధియే నమః ।
ఓం శుభాయ నమః ।
ఓం మన్త్రిణే నమః ।
ఓం మన్త్రాయ నమః ।
ఓం మన్త్రగమ్యాయ నమః ।
ఓం మన్త్రకృతే నమః ।
ఓం పరమన్త్రహృతే నమః ।
ఓం మన్త్రభృతే నమః ।
ఓం మన్త్రఫలదాయ నమః ।
ఓం మన్త్రేశాయ నమః ।
ఓం మన్త్రవిగ్రహాయ నమః ।
ఓం మన్త్రాఙ్గాయ నమః ।
ఓం మన్త్రవిన్యాసాయ నమః ।
ఓం మహామన్త్రాయ నమః ।
ఓం మహాక్రమాయ నమః ।
ఓం స్థిరధియే నమః ।
ఓం స్థిరవిజ్ఞానాయ నమః ।
ఓం స్థిరప్రజ్ఞాయ నమః ।
ఓం స్థిరాసనాయ నమః ।
ఓం స్థిరయోగాయ నమః ।
ఓం స్థిరాధారాయ నమః ।
ఓం స్థిరమార్గాయ నమః ।
ఓం స్థిరాగమాయ నమః ।
ఓం విశ్శ్రేయసాయ నమః ।
ఓం నిరీహాయ నమః ।
ఓం అగ్నయే నమః ।
ఓం నిరవద్యాయ నమః ।
ఓం నిరఞ్జనాయ నమః ।
ఓం నిర్వైరాయ నమః ।
ఓం నిరహఙ్కారాయ నమః ।
ఓం నిర్దమ్భాయ నమః ।
ఓం నిరసూయకాయ నమః ।
ఓం అనన్తాయ నమః ।
ఓం అనన్తబాహూరవే నమః ।
ఓం అనన్తాఙ్ఘ్రయే నమః ।
ఓం అనన్తదృశే నమః ।
ఓం అనన్తవక్త్రాయ నమః ।
ఓం అనన్తాఙ్గాయ నమః ।
ఓం అనన్తరూపాయ నమః ।
ఓం అనన్తకృతే నమః ।
ఓం ఊర్ధ్వరేతసే నమః ।
ఓం ఊర్ధ్వలిఙ్గాయ నమః ।
ఓం ఊర్ధ్వమూర్ధ్నే నమః ।
ఓం ఊర్ధ్వశాఖకాయ నమః ।
ఓం ఊర్ధ్వాయ నమః ।
ఓం ఊర్ధ్వాధ్వరక్షిణే నమః ।
ఓం ఊర్ధ్వజ్వాలాయ నమః ।
ఓం నిరాకులాయ నమః ।
ఓం బీజాయ నమః ।
ఓం బీజప్రదాయ నమః ।
ఓం నిత్యాయ నమః ।
ఓం నిదానాయ నమః ।
ఓం నిష్కృతయే నమః ।
ఓం కృతినే నమః ।
ఓం మహతే నమః ।
ఓం అణీయసే నమః ।
ఓం గరిమ్ణే నమః ।
ఓం సుషమాయ నమః ।
ఓం చిత్రమాలికాయ నమః ।
ఓం నభస్పృశే నమః ।
ఓం నభసో జ్యోతిషే నమః ।
ఓం నభస్వతే నమః ।
ఓం నిర్నభసే నమః ।
ఓం నభసే నమః ।
ఓం అభవే నమః ।
ఓం విభవే నమః ।
ఓం ప్రభవే నమః ।
ఓం శమ్భవే నమః ।
ఓం మహీయసే నమః ।
ఓం భూర్భువాకృతయే నమః ।
ఓం మహానన్దాయ నమః ।
ఓం మహాశూరాయ నమః ।
ఓం మహోరాశయే నమః ।
ఓం మహోత్సవాయ నమః ।
ఓం మహాక్రోధాయ నమః ।
ఓం మహాజ్వాలాయ నమః ।
ఓం మహాశాన్తాయ నమః ।
ఓం మహాగుణాయ నమః ।
ఓం సత్యవ్రతాయ నమః ।
ఓం సత్యపరాయ నమః ।
ఓం సత్యసన్ధాయ నమః ।
ఓం సతాఙ్గతయే నమః ।
ఓం సత్యేశాయ నమః ।
ఓం సత్యసఙ్కల్పాయ నమః ।
ఓం సత్యచారిత్రలక్షణాయ నమః । ౬౦౦ ।

ఓం అన్తశ్చరాయ నమః ।
ఓం అన్తరాత్మనే నమః ।
ఓం పరమాత్మనే నమః ।
ఓం చిదాత్మకాయ నమః ।
ఓం రోచనాయ నమః ।
ఓం రోచమానాయ నమః ।
ఓం సాక్షిణే నమః ।
ఓం శౌరయే నమః ।
ఓం జనార్దనాయ నమః ।
ఓం ముకున్దాయ నమః ।
ఓం నన్దనిష్పన్దాయ నమః ।
ఓం స్వర్ణబిన్దవే నమః ।
ఓం పురుదరాయ నమః ।
ఓం అరిన్దమాయ నమః ।
ఓం సుమన్దాయ నమః ।
ఓం కున్దమన్దారహాసవతే నమః ।
ఓం స్యన్దనారూఢచణ్డాఙ్గాయ నమః ।
ఓం ఆనన్దినే నమః ।
ఓం నన్దనన్దాయ నమః ।
ఓం అనసూయానన్దనాయ నమః ।
ఓం అత్రినేత్రానన్దాయ నమః ।
ఓం సునన్దవతే నమః ।
ఓం శఙ్ఖవతే నమః ।
ఓం పఙ్కజకరాయ నమః ।
ఓం కుఙ్కుమాఙ్కాయ నమః ।
ఓం జయాఙ్కుశాయ నమః ।
ఓం అమ్భోజమకరన్దాఢ్యాయ నమః ।
ఓం నిష్పఙ్కాయ నమః ।
ఓం అగరుపఙ్కిలాయ నమః ।
ఓం ఇన్ద్రాయ నమః ।
ఓం చన్ద్రాయ నమః ।
ఓం చన్ద్రరథాయ నమః ।
ఓం అతిచన్ద్రాయ నమః ।
ఓం చన్ద్రభాసకాయ నమః ।
ఓం ఉపేన్ద్రాయ నమః ।
ఓం ఇన్ద్రరాజాయ నమః ।
ఓం వాగీన్ద్రాయ నమః ।
ఓం చన్ద్రలోచనాయ నమః ।
ఓం ప్రతీచే నమః ।
ఓం పరాచే నమః ।
ఓం పరన్ధామ్నే నమః ।
ఓం పరమార్థాయ నమః ।
ఓం పరాత్పరాయ నమః ।
ఓం అపారవాచే నమః ।
ఓం పారగామినే నమః ।
ఓం పరావారాయ నమః ।
ఓం పరావరాయ నమః ।
ఓం సహస్వతే నమః ।
ఓం అర్థదాత్రే నమః ।
ఓం సహనాయ నమః ।
ఓం సాహసినే నమః ।
ఓం జయినే నమః ।
ఓం తేజస్వినే నమః ।
ఓం వాయువిశిఖినే నమః ।
ఓం తపస్వినే నమః ।
ఓం తాపసోత్తమాయ నమః ।
ఓం ఐశ్వర్యోద్భూతికృతే నమః ।
ఓం భూతయే నమః ।
ఓం ఐశ్వర్యాఙ్గకలాపవతే నమః ।
ఓం అమ్భోధిశాయినే నమః ।
ఓం భగవతే నమః ।
ఓం సర్వజ్ఞాయ నమః ।
ఓం సామపారగాయ నమః ।
ఓం మహాయోగినే నమః ।
ఓం మహాధీరాయ నమః ।
ఓం మహాభోగినే నమః ।
ఓం మహాప్రభవే నమః ।
ఓం మహావీరాయ నమః ।
ఓం మహాతుష్టయే నమః ।
ఓం మహాపుష్టయే నమః ।
ఓం మహాగుణాయ నమః ।
ఓం మహాదేవాయ నమః ।
ఓం మహాబాహవే నమః ।
ఓం మహాధర్మాయ నమః ।
ఓం మహేశ్వరాయ నమః ।
ఓం సమీపగాయ నమః ।
ఓం దూరగామినే నమః ।
ఓం స్వర్గమార్గనిరర్గలాయ నమః ।
ఓం నగాయ నమః ।
ఓం నగధరాయ నమః ।
ఓం నాగాయ నమః ।
ఓం నాగేశాయ నమః ।
ఓం నాగపాలకాయ నమః ।
ఓం హిరణ్మయాయ నమః ।
ఓం స్వర్ణరేతసే నమః ।
ఓం హిరణ్యార్చిషే నమః ।
ఓం హిరణ్యదాయ నమః ।
ఓం గుణగణ్యాయ నమః ।
ఓం శరణ్యాయ నమః ।
ఓం పుణ్యకీర్తయే నమః ।
ఓం పురాణగాయ నమః ।
ఓం జన్యభృతే నమః ।
ఓం జన్యసన్నద్ధాయ నమః ।
ఓం దివ్యపఞ్చాయుధాయ నమః ।
ఓం విశినే నమః ।
ఓం దౌర్జన్యభఙ్గాయ నమః ।
ఓం పర్జన్యాయ నమః ।
ఓం సౌజన్యనిలయాయ నమః ।
ఓం అలయాయ నమః ।
ఓం జలన్ధరాన్తకాయ నమః । ౮౦౦ ।

ఓం మహామనసే నమః ।
ఓం భస్మదైత్యనాశినే నమః ।
ఓం శ్రేష్ఠాయ నమః ।
ఓం శ్రవిష్ఠాయ నమః ।
ఓం ద్రాఘిష్ఠాయ నమః ।
ఓం గరిష్ఠాయ నమః ।
ఓం గరుడధ్వజాయ నమః ।
ఓం జ్యేష్ఠాయ నమః ।
ఓం ద్రఢిష్ఠాయ నమః ।
ఓం వర్షిష్ఠాయ నమః ।
ఓం ద్రాఘియసే నమః ।
ఓం ప్రణవాయ నమః ।
ఓం ఫణినే నమః ।
ఓం సమ్ప్రదాయకరాయ నమః ।
ఓం స్వామినే నమః ।
ఓం సురేశాయ నమః ।
ఓం మాధవాయ నమః ।
ఓం మధవే నమః ।
ఓం నిర్ణిమేషాయ నమః ।
ఓం విధయే నమః ।
ఓం వేధసే నమః ।
ఓం బలవతే నమః ।
ఓం జీవనాయ నమః ।
ఓం బలినే నమః ।
ఓం స్మర్త్రే నమః ।
ఓం శ్రోత్రే నమః ।
ఓం నికర్త్రే నమః ।
ఓం ధ్యాత్రే నమః ।
ఓం నేత్రే నమః ।
ఓం సమాయ నమః ।
ఓం అసమాయ నమః ।
ఓం హోత్రే నమః ।
ఓం పోత్రే నమః ।
ఓం మహావక్త్రే నమః ।
ఓం రన్త్రే నమః ।
ఓం మన్త్రే నమః ।
ఓం ఖలాన్తకాయ నమః ।
ఓం దాత్రే నమః ।
ఓం గ్రాహయిత్రే నమః ।
ఓం మాత్రే నమః ।
ఓం నియన్త్రే నమః ।
ఓం అనన్తవైభవాయ నమః ।
ఓం గోప్త్రే నమః ।
ఓం గోపయిత్రే నమః ।
ఓం హన్త్రే నమః ।
ఓం ధర్మజాగరిత్రే నమః ।
ఓం ధవాయ నమః ।
ఓం కర్త్రే నమః ।
ఓం క్షేత్రకరాయ నమః ।
ఓం క్షేత్రప్రదాయ నమః ।
ఓం క్షేత్రజ్ఞాయ నమః ।
ఓం ఆత్మవిదే నమః ।
ఓం క్షేత్రిణే నమః ।
ఓం క్షేత్రహరాయ నమః ।
ఓం క్షేత్రప్రియాయ నమః ।
ఓం క్షేమకరాయ నమః ।
ఓం మరుతే నమః ।
ఓం భక్తిప్రదాయ నమః ।
ఓం ముక్తిదాయినే నమః ।
ఓం శక్తిదాయ నమః ।
ఓం యుక్తిదాయకాయనమః ।
ఓం శక్తియుజే నమః ।
ఓం మౌక్తికస్రగ్విణే నమః ।
ఓం సూక్తయే నమః ।
ఓం ఆమ్నాయసూక్తిగాయ నమః ।
ఓం ధనఞ్జయాయ నమః ।
ఓం ధనాధ్యక్షాయ నమః ।
ఓం ధనికాయ నమః ।
ఓం ధనదాధిపాయ నమః ।
ఓం మహాధనాయ నమః ।
ఓం మహామానినే నమః ।
ఓం దుర్యోధనవిమానితాయ నమః ।
ఓం రత్నకరాయ నమః ।
ఓం రత్న రోచిషే నమః ।
ఓం రత్నగర్భాశ్రయాయ నమః ।
ఓం శుచయే నమః ।
ఓం రత్నసానునిధయే నమః ।
ఓం మౌలిరత్నభాసే నమః ।
ఓం రత్నకఙ్కణాయ నమః ।
ఓం అన్తర్లక్ష్యాయ నమః ।
ఓం అన్తరభ్యాసినే నమః ।
ఓం అన్తర్ధ్యేయాయ నమః ।
ఓం జితాసనాయ నమః ।
ఓం అన్తరఙ్గాయ నమః ।
ఓం దయావతే నమః ।
ఓం అన్తర్మాయాయ నమః ।
ఓం మహార్ణవాయ నమః ।
ఓం సరసాయ నమః ।
ఓం సిద్ధరసికాయ నమః ।
ఓం సిద్ధయే నమః ।
ఓం సిద్ధ్యాయ నమః ।
ఓం సదాగతయే నమః ।
ఓం ఆయుఃప్రదాయ నమః ।
ఓం మహాయుష్మతే నమః ।
ఓం అర్చిష్మతే నమః ।
ఓం ఓషధీపతయే నమః ।
ఓం అష్టశ్రియై నమః ।
ఓం అష్టభాగాయ నమః ।
ఓం అష్టకకుబ్వ్యాప్తయశసే నమః ।
ఓం వ్రతినే నమః । ౮౦౦ ।

ఓం అష్టాపదాయ నమః ।
ఓం సువర్ణాభాయ నమః ।
ఓం అష్టమూర్తయే నమః ।
ఓం త్రిమూర్తిమతే నమః ।
ఓం అస్వప్నాయ నమః ।
ఓం స్వప్నగాయ నమః ।
ఓం స్వప్నాయ నమః ।
ఓం సుస్వప్నఫలదాయకాయ నమః ।
ఓం దుస్స్వప్నధ్వంసకాయ నమః ।
ఓం ధ్వస్తదుర్నిమిత్తాయ నమః ।
ఓం శివఙ్కరాయ నమః ।
ఓం సువర్ణవర్ణాయ నమః ।
ఓం సమ్భావ్యాయ నమః ।
ఓం వర్ణితాయ నమః ।
ఓం వర్ణసమ్ముఖాయ నమః ।
ఓం సువర్ణముఖరీతీరశివ ధ్యాతపదామ్బుజాయ నమః ।
ఓం దాక్షాయణీవచస్తుష్టాయ నమః ।
ఓం దుర్వాసోదృష్టిగోచరాయ నమః ।
ఓం అమ్బరీషవ్రతప్రీతాయ నమః ।
ఓం మహాకృత్తివిభఞ్జనాయ నమః । ౮౨౦ ।

ఓం మహాభిచారకధ్వంసినే నమః ।
ఓం కాలసర్పభయాన్తకాయ నమః ।
ఓం సుదర్శనాయ నమః ।
ఓం కాలమేఘశ్యామాయ నమః ।
ఓం శ్రీమన్త్రభావితాయ నమః ।
ఓం హేమామ్బుజసరస్నాయినే నమః ।
ఓం శ్రీమనోభావితాకృతయే నమః ।
ఓం శ్రీప్రదత్తామ్బుజస్రగ్విణే నమః ।
ఓం శ్రీ కేలయే నమః ।
ఓం శ్రీనిధయే నమః ।
ఓం భవాయ నమః ।
ఓం శ్రీప్రదాయ నమః ।
ఓం వామనాయ నమః ।
ఓం లక్ష్మీనాయకాయ నమః ।
ఓం చతుర్భుజాయ నమః ।
ఓం సన్తృప్తాయ నమః ।
ఓం తర్పితాయ నమః ।
ఓం తీర్థస్నాతృసౌఖ్యప్రదర్శకాయ నమః ।
ఓం అగస్త్యస్తుతిసంహృష్టాయ నమః ।
ఓం దర్శితావ్యక్తభావనాయ నమః । ౮౪౦ ।

ఓం కపిలార్చిషే నమః ।
ఓం కపిలవతే నమః ।
ఓం సుస్నాతాఘావిపాటనాయ నమః ।
ఓం వృషాకపయే నమః ।
ఓం కపిస్వామిమనోన్తస్థితవిగ్రహాయ నమః ।
ఓం వహ్నిప్రియాయ నమః ।
ఓం అర్థసమ్భవాయ నమః ।
ఓం జనలోకవిధాయకాయ నమః ।
ఓం వహ్నిప్రభాయ నమః ।
ఓం వహ్నితేజసే నమః ।
ఓం శుభాభీష్టప్రదాయ నమః ।
ఓం యమినే నమః ।
ఓం వారుణక్షేత్రనిలయాయ నమః ।
ఓం వరుణాయ నమః ।
ఓం సారణార్చితాయ నమః ।
ఓం వాయుస్థానకృతావాసాయ నమః ।
ఓం వాయుగాయ నమః ।
ఓం వాయుసమ్భృతాయ నమః ।
ఓం యమాన్తకాయ నమః ।
ఓం అభిజననాయ నమః । ౮౬౦ ।

ఓం యమలోకనివారణాయ నమః ।
ఓం యమినామగ్రగణ్యాయ నమః ।
ఓం సంయమినే నమః ।
ఓం యమభావితాయ నమః ।
ఓం ఇన్ద్రోద్యానసమీపస్థాయ నమః ।
ఓం ఇన్ద్రదృగ్విషయాయ నమః ।
ఓం ప్రభవే నమః ।
ఓం యక్షరాట్సరసీవాసాయ నమః ।
ఓం అక్షయ్యనిధికోశకృతే నమః ।
ఓం స్వామితీర్థకృతావాసాయ నమః ।
ఓం స్వామిధ్యేయాయ నమః ।
ఓం అధోక్షజాయ నమః ।
ఓం వరాహాద్యష్టతీర్థాభిసేవితాఙ్ఘ్రిసరోరుహాయ నమః ।
ఓం పాణ్డుతీర్థాభిషిక్తాఙ్గాయ నమః ।
ఓం యుధిష్ఠిరవరప్రదాయ నమః ।
ఓం భీమాన్తఃకరణారూఢాయ నమః ।
ఓం శ్వేతవాహనసఖ్యవతే నమః ।
ఓం నకులాభయదాయ నమః ।
ఓం మాద్రీసహదేవాభివన్దితాయ నమః ।
ఓం కృష్ణాశపథసన్ధాత్రే నమః । ౮౮౦ ।

ఓం కున్తీస్తుతిరతాయ నమః ।
ఓం దమినే నమః ।
ఓం నారాదాదిమునిస్తుత్యాయ నమః ।
ఓం నిత్యకర్మపరాయణాయ నమః ।
ఓం దర్శితావ్యక్తరూపాయ నమః ।
ఓం వీణానాదప్రమోదితాయ నమః ।
ఓం షట్కోటితీర్థచర్యావతే నమః ।
ఓం దేవతీర్థకృతాశ్రమాయ నమః ।
ఓం బిల్వామలజలస్నాయినే నమః ।
ఓం సరస్వత్యమ్బుసేవితాయ నమః ।
ఓం తుమ్బురూదకసంస్పర్శజచిత్తతమోపహాయ నమః ।
ఓం మత్స్యవామనకూర్మాదితీర్థరాజాయ నమః ।
ఓం పురాణభృతే నమః ।
ఓం శక్రధ్యేయపదామ్భోజయ నమః ।
ఓం శఙ్ఖపూజితపాదుకాయ నమః ।
ఓం రామతీర్థవిహారిణే నమః ।
ఓం బలభద్రబ్రతిష్ఠితాయ నమః ।
ఓం జామదగ్న్యసరస్తీర్థజలసేచనతర్పితాయ నమః ।
ఓం పాపహారికీలాలసుస్నాతాఘవినాశనాయ నమః ।
ఓం నభోగఙ్గాభిషిక్తాయ నమః । ౯౦౦ ।

ఓం నాగతీర్థాభిషేకవతే నమః ।
ఓం కుమారధారాతీర్థస్థాయ నమః ।
ఓం వటువేషాయ నమః ।
ఓం సుమేఖలాయ నమః ।
ఓం వృద్ధస్యసుకుమారత్వ ప్రదాయ నమః ।
ఓం సౌన్దర్యవతే నమః ।
ఓం సుఖినే నమః ।
ఓం ప్రియంవదాయ నమః ।
ఓం మహాకుక్షయే నమః ।
ఓం ఇక్ష్వాకుకులనన్దనాయ నమః ।
ఓం నీలగోక్షీరధారాభువే నమః ।
ఓం వరాహాచలనాయకాయ నమః ।
ఓం భరద్వాజప్రతిష్ఠావతే నమః ।
ఓం బృహస్పతివిభావితాయ నమః ।
ఓం అఞ్జనాకృతపూజావతే నమః ।
ఓం ఆఞ్జనేయకరార్చితాయ నమః ।
ఓం అఞ్జనాద్రనివాసాయ నమః ।
ఓం ముఞ్జికేశాయ నమః ।
ఓం పురన్దరాయ నమః ।
ఓం కిన్నరద్వన్ద్వసమ్బన్ధిబన్ధమోక్షప్రదాయకాయ నమః ।
ఓం వైఖానసమఖారమ్భాయ నమః ।
ఓం వృషజ్ఞేయాయ నమః ।
ఓం వృషాచలాయ నమః ।
ఓం వృషకాయప్రభేత్త్రే నమః ।
ఓం క్రీడానాచారసమ్భ్రమాయ నమః ।
ఓం సౌవర్చలేయవిన్యస్తరాజ్యాయ నమః ।
ఓం నారాయణప్రియాయ నమః ।
ఓం దుర్మేధోభఞ్జకాయ నమః ।
ఓం ప్రాజ్ఞాయ నమః ।
ఓం బ్రహ్మోత్సవమహోత్సుకాయ నమః ।
ఓం సుభద్రవతే నమః ।
ఓం భద్రాసురశిరశ్ఛేత్రే నమః ।
ఓం భద్రక్షేత్రిణే నమః ।
ఓం మృగయాక్షీణసన్నాహాయ నమః ।
ఓం శఙ్ఖరాజన్యతుష్టిదాయ నమః ।
ఓం స్థాణుస్థాయ నమః ।
ఓం వైనతేయాఙ్గభావితాయ నమః ।
ఓం అశరీరవతే నమః ।
ఓం భోగీన్ద్రభోగసంస్థానాయ నమః ।
ఓం బ్రహ్మాదిగణసేవితాయ నమః ।
ఓం సహస్రార్కచ్ఛటాభాస్వద్విమానాన్తస్స్థితాయ నమః ।
ఓం గుణినే నమః ।
ఓం విష్వక్సేనకృతస్తోత్రాయ నమః ।
ఓం సనన్దనపరీవృతాయ నమః ।
ఓం జాహ్నవ్యాదినదీసేవ్యాయ నమః ।
ఓం సురేశాద్యభివన్దితాయ నమః ।
ఓం సురాఙ్గనానృత్యపరాయ నమః ।
ఓం గన్ధర్వోద్గాయనప్రియాయ నమః ।
ఓం రాకేన్దుసఙ్కాశనఖాయ నమః ।
ఓం కోమలాఙ్ఘ్రిసరోరుహాయ నమః ।
ఓం కచ్ఛపప్రపదాయ నమః ।
ఓం కున్దగుల్ఫకాయ నమః ।
ఓం స్వచ్ఛకూర్పరాయ నమః ।
ఓం శుభఙ్కరాయ నమః ।
ఓం మేదురస్వర్ణవస్త్రాఢ్యకటిదేశస్థమేఖలాయ నమః ।
ఓం ప్రోల్లసచ్ఛురికాభాస్వత్కటిదేశాయ నమః ।
ఓం అనన్తపద్మజస్థాననాభయే నమః ।
ఓం మౌక్తికమాలికాయ నమః ।
ఓం మన్దారచామ్పేయమాలినే నమః ।
ఓం రత్నాభరణసమ్భృతాయ నమః ।
ఓం లమ్బయజ్ఞోపవీతినే నమః ।
ఓం చన్ద్రశ్రీఖణ్డలేపవతే నమః ।
ఓం వరదాయ నమః ।
ఓం అభయదాయ నమః ।
ఓం చక్రిణే నమః ।
ఓం శఙ్ఖినే నమః ।
ఓం కౌస్తుభదీప్తిమతే నమః ।
ఓం శ్రీవత్సాఙ్కితవక్షస్కాయ నమః ।
ఓం లక్ష్మీసంశ్రితహృత్తటాయ నమః ।
ఓం నీలోత్పలనిభాకారాయ నమః ।
ఓం శోణామ్భోజసమాననాయ నమః ।
ఓం కోటిమన్మథలావణ్యాయ నమః ।
ఓం చన్ద్రికాస్మితపూరితాయ నమః ।
ఓం సుధాస్వచ్ఛోర్ధ్వపుణ్డ్రాయ నమః ।
ఓం కస్తూరీతిలకాఞ్చితాయ నమః ।
ఓం పుణ్డరీకేక్షణాయ నమః ।
ఓం స్వచ్ఛాయ నమః ।
ఓం మౌలిశోభావిరాజితాయ నమః ।
ఓం పద్మస్థాయ నమః ।
ఓం పద్మనాభాయ నమః ।
ఓం సోమమణ్డలగాయ నమః ।
ఓం బుధాయ నమః ।
ఓం వహ్నిమణ్డలగాయ నమః ।
ఓం సూర్యాయ నమః ।
ఓం సూర్యమణ్డలసంస్థితాయ నమః ।
ఓం శ్రీపతయే నమః ।
ఓం భూమిజానయే నమః ।
ఓం విమలాద్యభిసంవృతాయ నమః ।
ఓం జగత్కుటుమ్బజనిత్రే నమః ।
ఓం రక్షకాయ నమః ।
ఓం కామితప్రదాయ నమః ।
ఓం అవస్థాత్రయయన్త్రే నమః ।
ఓం విశ్వతేజస్స్వరూపవతే నమః ।
ఓం జ్ఞప్తయే నమః ।
ఓం జ్ఞేయాయ నమః ।
ఓం జ్ఞానగమ్యాయ నమః ।
ఓం జ్ఞానాతీతాయ నమః ।
ఓం సురాతిగాయ నమః ।
ఓం బ్రహ్మాణ్డాన్తర్బహిర్వ్యాప్తాయ నమః ।
ఓం వేఙ్కటాద్రిగదాధరాయ నమః । ౧౦౦౦ ।

శ్రీ వేఙ్కటేశ్వర సహస్రనామావలిః సమాప్తం ॥

Facebook Comments