Subrahmanya Ashtottara Shatanamavali in Telugu | 108 Names of Lord Subrahmanya

517
Lord Subrahmanya Name

108 names of Lord Murugan are collectively known as Ashtottara Shatanamavali of Lord Subrahmanya. Subramanya Stotram is a hymn in praise of Kumaraswamy or Murugan. Get Sri Subramanya Stotram in Telugu lyrics here and chant with devotion for the grace of Lord Subrahmanyeswara Swamy.

Subrahmanya Ashtottara Shatanamavali in Telugu

|| శ్రీ సుబ్రహ్మణ్య అష్టోత్తర శతనామావలి ||

ఓం స్కందాయ నమః |

ఓం గుహాయ నమః |

ఓం షణ్ముఖాయ నమః |

ఓం ఫాలనేత్రసుతాయ నమః |

ఓం ప్రభవే నమః |

ఓం పింగలాయ నమః |

ఓం కృత్తికాసూనవే నమః |

ఓం శిఖివాహనాయ నమః |

ఓం ద్విషడ్భుజాయ నమః |

ఓం ద్విషణ్ణేత్రాయ నమః || ౧౦ ||

ఓం శక్తిధరాయ నమః |

ఓం పిశితాశప్రభంజనాయ నమః |

ఓం తారకాసుర సంహారిణే నమః |

ఓం రక్షోబలవిమర్దనాయ నమః |

ఓం మత్తాయ నమః |

ఓం ప్రమత్తాయ నమః |

ఓం ఉన్మత్తాయ నమః |

ఓం సురసైన్య సురక్షకాయ నమః |

ఓం దేవసేనాపతయే నమః |

ఓం ప్రాజ్ఞాయ నమః || ౨౦ ||

ఓం కృపాలవే నమః |

ఓం భక్తవత్సలాయ నమః |

ఓం ఉమాసుతాయ నమః |

ఓం శక్తిధరాయ నమః |

god murugan subramanya swamy desktop wallpaper

ఓం కుమారాయ నమః |

ఓం క్రౌంచధారణాయ నమః |

ఓం సేనాన్యే నమః |

ఓం అగ్నిజన్మనే నమః |

ఓం విశాఖాయ నమః |

ఓం శంకరాత్మజాయ నమః || ౩౦ ||

ఓం శైవాయ నమః |

ఓం స్వామినే నమః |

ఓం గణస్వామినే నమః |

ఓం సనాతనాయ నమః |

ఓం అనంతశక్తయే నమః |

ఓం అక్షోభ్యాయ నమః |

ఓం పార్వతీప్రియనందనాయ నమః |

ఓం గంగాసుతాయ నమః |

ఓం శరోద్భూతాయ నమః || ౪౦ ||

ఓం ఆహుతాయ నమః |

ఓం పావకాత్మజాయ నమః |

ఓం జృంభాయ నమః |

ఓం ప్రజృంభాయ నమః |

ఓం ఉజ్జృంభాయ నమః |

ఓం కమలాసనసంస్తుతాయ నమః |

ఓం ఏకవర్ణాయ నమః |

ఓం ద్వివర్ణాయ నమః |

ఓం త్రివర్ణాయ నమః |

ఓం సుమనోహరాయ నమః || ౫౦ ||

ఓం చతుర్వర్ణాయ నమః |

ఓం పంచవర్ణాయ నమః |

ఓం ప్రజాపతయే నమః |

ఓం అహర్పతయే నమః |

ఓం అగ్నిగర్భాయ నమః |

lord murugan desktop wallpaper

ఓం శమీగర్భాయ నమః |

ఓం విశ్వరేతసే నమః |

ఓం సురారిఘ్నే నమః |

ఓం హరిద్వర్ణాయ నమః |

ఓం శుభాకరాయ నమః || ౬౦ ||

ఓం వటవే నమః |

ఓం వటువేషధృతే నమః |

ఓం పూష్ణే నమః |

ఓం గభస్తయే నమః |

ఓం గహనాయ నమః |

ఓం చంద్రవర్ణాయ నమః |

ఓం కలాధరాయ నమః |

ఓం మాయాధరాయ నమః |

ఓం మహామాయినే నమః |

ఓం కైవల్యాయ నమః || ౭౦ ||

ఓం శంకరాత్మభువే నమః |

ఓం విశ్వయోనయే నమః |

ఓం అమేయాత్మనే నమః |

ఓం తేజోనిధయే నమః |

ఓం అనామయాయ నమః |

ఓం పరమేష్ఠినే నమః |

ఓం పరబ్రహ్మణే నమః |

ఓం వేదగర్భాయ నమః |

ఓం విరాట్సుతాయ నమః |

ఓం పులిందకన్యాభర్త్రే నమః || ౮౦ ||

ఓం మహాసారస్వతావృతాయ నమః |

ఓం ఆశ్రితాఖిలదాత్రే నమః |

ఓం చోరఘ్నాయ నమః |

ఓం రోగనాశనాయ నమః |

ఓం అనంతమూర్తయే నమః |

ఓం ఆనందాయ నమః |

ఓం శిఖండికృతకేతనాయ నమః |

ఓం డంభాయ నమః |

ఓం పరమడంభాయ నమః |

ఓం మహాడంభాయ నమః || ౯౦ ||

ఓం వృషాకపయే నమః |

ఓం కారణోత్పత్తిదేహాయ నమః |

ఓం కారణాతీతవిగ్రహాయ నమః |

ఓం అనీశ్వరాయ నమః |

ఓం అమృతాయ నమః |

ఓం ప్రాణాయ నమః |

ఓం ప్రాణాయామపరాయణాయ నమః |

ఓం విరుద్ధహంత్రే నమః |

ఓం వీరఘ్నాయ నమః |

ఓం శ్యామకంధరాయ నమః || ౧౦౦ ||

ఓం కుష్టహారిణే నమః |

ఓం భుజంగేశాయ నమః |

ఓం పుణ్యదాత్రే నమః |

ఓం శ్రుతిప్రీతాయ నమః |

ఓం సుబ్రహ్మణ్యాయ నమః |

ఓం గుహాప్రీతాయ నమః |

ఓం బ్రహ్మణ్యాయ నమః |

ఓం బ్రాహ్మణప్రియాయ నమః || ౧౦౮ ||

|| శ్రీ సుబ్రహ్మణ్యాష్టోత్తర శతనామావలి సంపూర్ణమ్ ||

Facebook Comments