Vishnu Sahasranamam In Telugu

64
Vishnu Sahasranamam In Telugu

Vishnu Sahasranama in Telugu implies the “Thousand Names of Vishnu.” This narrative is based upon the commentary of Shankaracharya. Acharya sankara reached the feet of his Guru, Sri Govindapaachaarya, and on the bank of Narmada, the Nambootiri-boy from kaaladi got initiated into the secrets of the Mahaavaakyas. At the end of his short but intense study, sankara, the inspired missionary, wanting to fulfill his glorious work, craved from the blessings of his teacher. Govindapa Acharya tested sankara by ordering him to write an exhaustive commentary (Bhaashya) upon the Vishnu Sahasranaama. He accomplished his great task and the very first work of the Upanishadic commentator, sankara, the greatst Hindu missionary of the 7th century, thus came to see the light of the day.

Govindaacharya, satisfied with the proficiency of the student blessed him and set him on the road of service and action. Earning the grace of the teacher and the blessings of the Lord Vishnu, Sri sankara inaugurated an incomparable revival movement of the decadent culture of the 7th century Hinduism. We shall here follow closely Sankara’s commentary and also draw our material from the Puranic literature that has an endless store of appeal to the hearts of all devotees.

The Vishnu Sahasranaama was composed by Sri Veda Vyaasa, the author of the Puraanas, and we meet this great chant in his classical work, the Mahaabaarata, Prince Yudhisthira, the eldest of the pandavas, at the end of the war approached Bheeshma Pitaamaha, when the mighty grandsire of the Kuru family was lying on the bed of arrows, unconquered and in conquerable, awaiting the scared hour of his departure to the feet of the lord. Yudhishthira, the righteous, asked six questions, Bheeshma, the constant devotee of Krishna, the gigantic Man of Action, calmly answered them all. This is how we find the “Thousand Names of Lord Vishnu” introduced in the immortal classic of the Hindus, the Mahabharata.

Vishnu Sahasranamam Telugu

Vishnu Sahasranamam in Telugu

 స్తోత్రమ్ ।
హరిః ఓం ।

విశ్వం విష్ణుర్వషట్కారో భూతభవ్యభవత్ప్రభుః ।
భూతకృద్భూతభృద్భావో భూతాత్మా భూతభావనః ॥ ౧॥

పూతాత్మా పరమాత్మా చ ముక్తానాం పరమా గతిః ।
అవ్యయః పురుషః సాక్షీ క్షేత్రజ్ఞోఽక్షర ఏవ చ ॥ ౨॥

యోగో యోగవిదాం నేతా ప్రధానపురుషేశ్వరః ।
నారసింహవపుః శ్రీమాన్ కేశవః పురుషోత్తమః ॥ ౩॥

సర్వః శర్వః శివః స్థాణుర్భూతాదిర్నిధిరవ్యయః ।
సమ్భవో భావనో భర్తా ప్రభవః ప్రభురీశ్వరః ॥ ౪॥

స్వయమ్భూః శమ్భురాదిత్యః పుష్కరాక్షో మహాస్వనః ।
అనాదినిధనో ధాతా విధాతా ధాతురుత్తమః ॥ ౫॥

అప్రమేయో హృషీకేశః పద్మనాభోఽమరప్రభుః ।
విశ్వకర్మా మనుస్త్వష్టా స్థవిష్ఠః స్థవిరో ధ్రువః ॥ ౬॥

అగ్రాహ్యః శాశ్వతః కృష్ణో లోహితాక్షః ప్రతర్దనః ।
ప్రభూతస్త్రికకుబ్ధామ పవిత్రం మఙ్గలం పరమ్ ॥ ౭॥

ఈశానః ప్రాణదః ప్రాణో జ్యేష్ఠః శ్రేష్ఠః ప్రజాపతిః ।
హిరణ్యగర్భో భూగర్భో మాధవో మధుసూదనః ॥ ౮॥

ఈశ్వరో విక్రమీ ధన్వీ మేధావీ విక్రమః క్రమః ।
అనుత్తమో దురాధర్షః కృతజ్ఞః కృతిరాత్మవాన్ ॥ ౯॥

సురేశః శరణం శర్మ విశ్వరేతాః ప్రజాభవః ।
అహః సంవత్సరో వ్యాలః ప్రత్యయః సర్వదర్శనః ॥ ౧౦॥

అజః సర్వేశ్వరః సిద్ధః సిద్ధిః సర్వాదిరచ్యుతః ।
వృషాకపిరమేయాత్మా సర్వయోగవినిఃసృతః ॥ ౧౧॥

వసుర్వసుమనాః సత్యః సమాత్మాఽసమ్మితః సమః ।
అమోఘః పుణ్డరీకాక్షో వృషకర్మా వృషాకృతిః ॥ ౧౨॥

రుద్రో బహుశిరా బభ్రుర్విశ్వయోనిః శుచిశ్రవాః ।
అమృతః శాశ్వతస్థాణుర్వరారోహో మహాతపాః ॥ ౧౩॥

సర్వగః సర్వవిద్భానుర్విష్వక్సేనో జనార్దనః ।
వేదో వేదవిదవ్యఙ్గో వేదాఙ్గో వేదవిత్ కవిః ॥ ౧౪॥

లోకాధ్యక్షః సురాధ్యక్షో ధర్మాధ్యక్షః కృతాకృతః ।
చతురాత్మా చతుర్వ్యూహశ్చతుర్దంష్ట్రశ్చతుర్భుజః ॥ ౧౫॥

భ్రాజిష్ణుర్భోజనం భోక్తా సహిష్ణుర్జగదాదిజః ।
అనఘో విజయో జేతా విశ్వయోనిః పునర్వసుః ॥ ౧౬॥

ఉపేన్ద్రో వామనః ప్రాంశురమోఘః శుచిరూర్జితః ।
అతీన్ద్రః సఙ్గ్రహః సర్గో ధృతాత్మా నియమో యమః ॥ ౧౭॥

వేద్యో వైద్యః సదాయోగీ వీరహా మాధవో మధుః ।
అతీన్ద్రియో మహామాయో మహోత్సాహో మహాబలః ॥ ౧౮॥

మహాబుద్ధిర్మహావీర్యో మహాశక్తిర్మహాద్యుతిః ।
అనిర్దేశ్యవపుః శ్రీమానమేయాత్మా మహాద్రిధృక్ ॥ ౧౯॥

మహేష్వాసో మహీభర్తా శ్రీనివాసః సతాం గతిః ।
అనిరుద్ధః సురానన్దో గోవిన్దో గోవిదాం పతిః ॥ ౨౦॥

మరీచిర్దమనో హంసః సుపర్ణో భుజగోత్తమః ।
హిరణ్యనాభః సుతపాః పద్మనాభః ప్రజాపతిః ॥ ౨౧॥

అమృత్యుః సర్వదృక్ సింహః సన్ధాతా సన్ధిమాన్ స్థిరః ।
అజో దుర్మర్షణః శాస్తా విశ్రుతాత్మా సురారిహా ॥ ౨౨॥

గురుర్గురుతమో ధామ సత్యః సత్యపరాక్రమః ।
నిమిషోఽనిమిషః స్రగ్వీ వాచస్పతిరుదారధీః ॥ ౨౩॥

అగ్రణీర్గ్రామణీః శ్రీమాన్ న్యాయో నేతా సమీరణః ।
సహస్రమూర్ధా విశ్వాత్మా సహస్రాక్షః సహస్రపాత్ ॥ ౨౪॥

ఆవర్తనో నివృత్తాత్మా సంవృతః సమ్ప్రమర్దనః ।
అహః సంవర్తకో వహ్నిరనిలో ధరణీధరః ॥ ౨౫॥

సుప్రసాదః ప్రసన్నాత్మా విశ్వధృగ్విశ్వభుగ్విభుః ।
సత్కర్తా సత్కృతః సాధుర్జహ్నుర్నారాయణో నరః ॥ ౨౬॥

అసఙ్ఖ్యేయోఽప్రమేయాత్మా విశిష్టః శిష్టకృచ్ఛుచిః ।
సిద్ధార్థః సిద్ధసఙ్కల్పః సిద్ధిదః సిద్ధిసాధనః ॥ ౨౭॥

వృషాహీ వృషభో విష్ణుర్వృషపర్వా వృషోదరః ।
వర్ధనో వర్ధమానశ్చ వివిక్తః శ్రుతిసాగరః ॥ ౨౮॥

సుభుజో దుర్ధరో వాగ్మీ మహేన్ద్రో వసుదో వసుః ।
నైకరూపో బృహద్రూపః శిపివిష్టః ప్రకాశనః ॥ ౨౯॥

ఓజస్తేజోద్యుతిధరః ప్రకాశాత్మా ప్రతాపనః ।
ఋద్ధః స్పష్టాక్షరో మన్త్రశ్చన్ద్రాంశుర్భాస్కరద్యుతిః ॥ ౩౦॥

అమృతాంశూద్భవో భానుః శశబిన్దుః సురేశ్వరః ।
ఔషధం జగతః సేతుః సత్యధర్మపరాక్రమః ॥ ౩౧॥

భూతభవ్యభవన్నాథః పవనః పావనోఽనలః ।
కామహా కామకృత్కాన్తః కామః కామప్రదః ప్రభుః ॥ ౩౨॥

యుగాదికృద్యుగావర్తో నైకమాయో మహాశనః ।
అదృశ్యో వ్యక్తరూపశ్చ సహస్రజిదనన్తజిత్ ॥ ౩౩॥

ఇష్టోఽవిశిష్టః శిష్టేష్టః శిఖణ్డీ నహుషో వృషః ।
క్రోధహా క్రోధకృత్కర్తా విశ్వబాహుర్మహీధరః ॥ ౩౪॥

అచ్యుతః ప్రథితః ప్రాణః ప్రాణదో వాసవానుజః ।
అపాంనిధిరధిష్ఠానమప్రమత్తః ప్రతిష్ఠితః ॥ ౩౫॥

స్కన్దః స్కన్దధరో ధుర్యో వరదో వాయువాహనః ।
వాసుదేవో బృహద్భానురాదిదేవః పురన్దరః ॥ ౩౬॥

అశోకస్తారణస్తారః శూరః శౌరిర్జనేశ్వరః ।
అనుకూలః శతావర్తః పద్మీ పద్మనిభేక్షణః ॥ ౩౭॥

పద్మనాభోఽరవిన్దాక్షః పద్మగర్భః శరీరభృత్ ।
మహర్ద్ధిరృద్ధో వృద్ధాత్మా మహాక్షో గరుడధ్వజః ॥ ౩౮॥

అతులః శరభో భీమః సమయజ్ఞో హవిర్హరిః ।
సర్వలక్షణలక్షణ్యో లక్ష్మీవాన్ సమితిఞ్జయః ॥ ౩౯॥

విక్షరో రోహితో మార్గో హేతుర్దామోదరః సహః ।
మహీధరో మహాభాగో వేగవానమితాశనః ॥ ౪౦॥

ఉద్భవః క్షోభణో దేవః శ్రీగర్భః పరమేశ్వరః ।
కరణం కారణం కర్తా వికర్తా గహనో గుహః ॥ ౪౧॥

వ్యవసాయో వ్యవస్థానః సంస్థానః స్థానదో ధ్రువః ।
పరర్ద్ధిః పరమస్పష్టస్తుష్టః పుష్టః శుభేక్షణః ॥ ౪౨॥

రామో విరామో విరజో మార్గో నేయో నయోఽనయః । or విరామో విరతో
వీరః శక్తిమతాం శ్రేష్ఠో ధర్మో ధర్మవిదుత్తమః ॥ ౪౩॥

వైకుణ్ఠః పురుషః ప్రాణః ప్రాణదః ప్రణవః పృథుః ।
హిరణ్యగర్భః శత్రుఘ్నో వ్యాప్తో వాయురధోక్షజః ॥ ౪౪॥

ఋతుః సుదర్శనః కాలః పరమేష్ఠీ పరిగ్రహః ।
ఉగ్రః సంవత్సరో దక్షో విశ్రామో విశ్వదక్షిణః ॥ ౪౫॥

విస్తారః స్థావరస్థాణుః ప్రమాణం బీజమవ్యయమ్ ।
అర్థోఽనర్థో మహాకోశో మహాభోగో మహాధనః ॥ ౪౬॥

అనిర్విణ్ణః స్థవిష్ఠోఽభూర్ధర్మయూపో మహామఖః ।
నక్షత్రనేమిర్నక్షత్రీ క్షమః క్షామః సమీహనః ॥ ౪౭॥

యజ్ఞ ఇజ్యో మహేజ్యశ్చ క్రతుః సత్రం సతాం గతిః ।
సర్వదర్శీ విముక్తాత్మా సర్వజ్ఞో జ్ఞానముత్తమమ్ ॥ ౪౮॥

సువ్రతః సుముఖః సూక్ష్మః సుఘోషః సుఖదః సుహృత్ ।
మనోహరో జితక్రోధో వీరబాహుర్విదారణః ॥ ౪౯॥

స్వాపనః స్వవశో వ్యాపీ నైకాత్మా నైకకర్మకృత్ ।
వత్సరో వత్సలో వత్సీ రత్నగర్భో ధనేశ్వరః ॥ ౫౦॥

ధర్మగుబ్ధర్మకృద్ధర్మీ సదసత్క్షరమక్షరమ్ ।
అవిజ్ఞాతా సహస్రాంశుర్విధాతా కృతలక్షణః ॥ ౫౧॥

గభస్తినేమిః సత్త్వస్థః సింహో భూతమహేశ్వరః ।
ఆదిదేవో మహాదేవో దేవేశో దేవభృద్గురుః ॥ ౫౨॥

ఉత్తరో గోపతిర్గోప్తా జ్ఞానగమ్యః పురాతనః ।
శరీరభూతభృద్భోక్తా కపీన్ద్రో భూరిదక్షిణః ॥ ౫౩॥

సోమపోఽమృతపః సోమః పురుజిత్పురుసత్తమః ।
వినయో జయః సత్యసన్ధో దాశార్హః సాత్వతామ్పతిః ॥ ౫౪॥

జీవో వినయితా సాక్షీ ముకున్దోఽమితవిక్రమః ।
అమ్భోనిధిరనన్తాత్మా మహోదధిశయోఽన్తకః ॥ ౫౫॥

అజో మహార్హః స్వాభావ్యో జితామిత్రః ప్రమోదనః ।
ఆనన్దో నన్దనో నన్దః సత్యధర్మా త్రివిక్రమః ॥ ౫౬॥

మహర్షిః కపిలాచార్యః కృతజ్ఞో మేదినీపతిః ।
త్రిపదస్త్రిదశాధ్యక్షో మహాశృఙ్గః కృతాన్తకృత్ ॥ ౫౭॥

మహావరాహో గోవిన్దః సుషేణః కనకాఙ్గదీ ।
గుహ్యో గభీరో గహనో గుప్తశ్చక్రగదాధరః ॥ ౫౮॥

వేధాః స్వాఙ్గోఽజితః కృష్ణో దృఢః సఙ్కర్షణోఽచ్యుతః ।
వరుణో వారుణో వృక్షః పుష్కరాక్షో మహామనాః ॥ ౫౯॥

భగవాన్ భగహాఽఽనన్దీ వనమాలీ హలాయుధః ।
ఆదిత్యో జ్యోతిరాదిత్యః సహిష్ణుర్గతిసత్తమః ॥ ౬౦॥

సుధన్వా ఖణ్డపరశుర్దారుణో ద్రవిణప్రదః ।
దివస్పృక్ సర్వదృగ్వ్యాసో వాచస్పతిరయోనిజః ॥ ౬౧॥  var  దివిస్పృక్
త్రిసామా సామగః సామ నిర్వాణం భేషజం భిషక్ ।
సంన్యాసకృచ్ఛమః శాన్తో నిష్ఠా శాన్తిః పరాయణమ్ ॥ ౬౨॥

శుభాఙ్గః శాన్తిదః స్రష్టా కుముదః కువలేశయః ।
గోహితో గోపతిర్గోప్తా వృషభాక్షో వృషప్రియః ॥ ౬౩॥

అనివర్తీ నివృత్తాత్మా సఙ్క్షేప్తా క్షేమకృచ్ఛివః ।
శ్రీవత్సవక్షాః శ్రీవాసః శ్రీపతిః శ్రీమతాంవరః ॥ ౬౪॥

శ్రీదః శ్రీశః శ్రీనివాసః శ్రీనిధిః శ్రీవిభావనః ।
శ్రీధరః శ్రీకరః శ్రేయః శ్రీమాఁల్లోకత్రయాశ్రయః ॥ ౬౫॥

స్వక్షః స్వఙ్గః శతానన్దో నన్దిర్జ్యోతిర్గణేశ్వరః ।
విజితాత్మాఽవిధేయాత్మా సత్కీర్తిశ్ఛిన్నసంశయః ॥ ౬౬॥

ఉదీర్ణః సర్వతశ్చక్షురనీశః శాశ్వతస్థిరః ।
భూశయో భూషణో భూతిర్విశోకః శోకనాశనః ॥ ౬౭॥

అర్చిష్మానర్చితః కుమ్భో విశుద్ధాత్మా విశోధనః ।
అనిరుద్ధోఽప్రతిరథః ప్రద్యుమ్నోఽమితవిక్రమః ॥ ౬౮॥

కాలనేమినిహా వీరః శౌరిః శూరజనేశ్వరః ।
త్రిలోకాత్మా త్రిలోకేశః కేశవః కేశిహా హరిః ॥ ౬౯॥

కామదేవః కామపాలః కామీ కాన్తః కృతాగమః ।
అనిర్దేశ్యవపుర్విష్ణుర్వీరోఽనన్తో ధనఞ్జయః ॥ ౭౦॥

బ్రహ్మణ్యో బ్రహ్మకృద్ బ్రహ్మా బ్రహ్మ బ్రహ్మవివర్ధనః ।
బ్రహ్మవిద్ బ్రాహ్మణో బ్రహ్మీ బ్రహ్మజ్ఞో బ్రాహ్మణప్రియః ॥ ౭౧॥

మహాక్రమో మహాకర్మా మహాతేజా మహోరగః ।
మహాక్రతుర్మహాయజ్వా మహాయజ్ఞో మహాహవిః ॥ ౭౨॥

స్తవ్యః స్తవప్రియః స్తోత్రం స్తుతిః స్తోతా రణప్రియః ।
పూర్ణః పూరయితా పుణ్యః పుణ్యకీర్తిరనామయః ॥ ౭౩॥

మనోజవస్తీర్థకరో వసురేతా వసుప్రదః ।
వసుప్రదో వాసుదేవో వసుర్వసుమనా హవిః ॥ ౭౪॥

సద్గతిః సత్కృతిః సత్తా సద్భూతిః సత్పరాయణః ।
శూరసేనో యదుశ్రేష్ఠః సన్నివాసః సుయామునః ॥ ౭౫॥

భూతావాసో వాసుదేవః సర్వాసునిలయోఽనలః ।
దర్పహా దర్పదో దృప్తో దుర్ధరోఽథాపరాజితః ॥ ౭౬॥

విశ్వమూర్తిర్మహామూర్తిర్దీప్తమూర్తిరమూర్తిమాన్ ।
అనేకమూర్తిరవ్యక్తః శతమూర్తిః శతాననః ॥ ౭౭॥

ఏకో నైకః సవః కః కిం యత్ తత్పదమనుత్తమమ్ ।
లోకబన్ధుర్లోకనాథో మాధవో భక్తవత్సలః ॥ ౭౮॥

సువర్ణవర్ణో హేమాఙ్గో వరాఙ్గశ్చన్దనాఙ్గదీ ।
వీరహా విషమః శూన్యో ఘృతాశీరచలశ్చలః ॥ ౭౯॥

అమానీ మానదో మాన్యో లోకస్వామీ త్రిలోకధృక్ ।
సుమేధా మేధజో ధన్యః సత్యమేధా ధరాధరః ॥ ౮౦॥

తేజోవృషో ద్యుతిధరః సర్వశస్త్రభృతాం వరః ।
ప్రగ్రహో నిగ్రహో వ్యగ్రో నైకశృఙ్గో గదాగ్రజః ॥ ౮౧॥

చతుర్మూర్తిశ్చతుర్బాహుశ్చతుర్వ్యూహశ్చతుర్గతిః ।
చతురాత్మా చతుర్భావశ్చతుర్వేదవిదేకపాత్ ॥ ౮౨॥

సమావర్తోఽనివృత్తాత్మా దుర్జయో దురతిక్రమః ।
దుర్లభో దుర్గమో దుర్గో దురావాసో దురారిహా ॥ ౮౩॥

శుభాఙ్గో లోకసారఙ్గః సుతన్తుస్తన్తువర్ధనః ।
ఇన్ద్రకర్మా మహాకర్మా కృతకర్మా కృతాగమః ॥ ౮౪॥

ఉద్భవః సున్దరః సున్దో రత్ననాభః సులోచనః ।
అర్కో వాజసనః శృఙ్గీ జయన్తః సర్వవిజ్జయీ ॥ ౮౫॥

సువర్ణబిన్దురక్షోభ్యః సర్వవాగీశ్వరేశ్వరః ।
మహాహ్రదో మహాగర్తో మహాభూతో మహానిధిః ॥ ౮౬॥

కుముదః కున్దరః కున్దః పర్జన్యః పావనోఽనిలః ।
అమృతాశోఽమృతవపుః సర్వజ్ఞః సర్వతోముఖః ॥ ౮౭॥

సులభః సువ్రతః సిద్ధః శత్రుజిచ్ఛత్రుతాపనః ।
న్యగ్రోధోఽదుమ్బరోఽశ్వత్థశ్చాణూరాన్ధ్రనిషూదనః ॥ ౮౮॥

సహస్రార్చిః సప్తజిహ్వః సప్తైధాః సప్తవాహనః ।
అమూర్తిరనఘోఽచిన్త్యో భయకృద్భయనాశనః ॥ ౮౯॥

అణుర్బృహత్కృశః స్థూలో గుణభృన్నిర్గుణో మహాన్ ।
అధృతః స్వధృతః స్వాస్యః ప్రాగ్వంశో వంశవర్ధనః ॥ ౯౦॥

భారభృత్ కథితో యోగీ యోగీశః సర్వకామదః ।
ఆశ్రమః శ్రమణః క్షామః సుపర్ణో వాయువాహనః ॥ ౯౧॥

ధనుర్ధరో ధనుర్వేదో దణ్డో దమయితా దమః ।
అపరాజితః సర్వసహో నియన్తాఽనియమోఽయమః ॥ ౯౨॥

సత్త్వవాన్ సాత్త్వికః సత్యః సత్యధర్మపరాయణః ।
అభిప్రాయః ప్రియార్హోఽర్హః ప్రియకృత్ ప్రీతివర్ధనః ॥ ౯౩॥

విహాయసగతిర్జ్యోతిః సురుచిర్హుతభుగ్విభుః ।
రవిర్విరోచనః సూర్యః సవితా రవిలోచనః ॥ ౯౪॥

అనన్తో హుతభుగ్భోక్తా సుఖదో నైకజోఽగ్రజః ।
అనిర్విణ్ణః సదామర్షీ లోకాధిష్ఠానమద్భుతః ॥ ౯౫॥

సనాత్సనాతనతమః కపిలః కపిరవ్యయః ।
స్వస్తిదః స్వస్తికృత్స్వస్తి స్వస్తిభుక్స్వస్తిదక్షిణః ॥ ౯౬॥

అరౌద్రః కుణ్డలీ చక్రీ విక్రమ్యూర్జితశాసనః ।
శబ్దాతిగః శబ్దసహః శిశిరః శర్వరీకరః ॥ ౯౭॥

అక్రూరః పేశలో దక్షో దక్షిణః క్షమిణాంవరః ।
విద్వత్తమో వీతభయః పుణ్యశ్రవణకీర్తనః ॥ ౯౮॥

ఉత్తారణో దుష్కృతిహా పుణ్యో దుఃస్వప్ననాశనః ।
వీరహా రక్షణః సన్తో జీవనః పర్యవస్థితః ॥ ౯౯॥

అనన్తరూపోఽనన్తశ్రీర్జితమన్యుర్భయాపహః ।
చతురశ్రో గభీరాత్మా విదిశో వ్యాదిశో దిశః ॥ ౧౦౦॥

అనాదిర్భూర్భువో లక్ష్మీః సువీరో రుచిరాఙ్గదః ।
జననో జనజన్మాదిర్భీమో భీమపరాక్రమః ॥ ౧౦౧॥

ఆధారనిలయోఽధాతా పుష్పహాసః ప్రజాగరః ।
ఊర్ధ్వగః సత్పథాచారః ప్రాణదః ప్రణవః పణః ॥ ౧౦౨॥

ప్రమాణం ప్రాణనిలయః ప్రాణభృత్ప్రాణజీవనః ।
తత్త్వం తత్త్వవిదేకాత్మా జన్మమృత్యుజరాతిగః ॥ ౧౦౩॥

భూర్భువఃస్వస్తరుస్తారః సవితా ప్రపితామహః ।
యజ్ఞో యజ్ఞపతిర్యజ్వా యజ్ఞాఙ్గో యజ్ఞవాహనః ॥ ౧౦౪॥

యజ్ఞభృద్ యజ్ఞకృద్ యజ్ఞీ యజ్ఞభుగ్ యజ్ఞసాధనః ।
యజ్ఞాన్తకృద్ యజ్ఞగుహ్యమన్నమన్నాద ఏవ చ ॥ ౧౦౫॥

ఆత్మయోనిః స్వయఞ్జాతో వైఖానః సామగాయనః ।
దేవకీనన్దనః స్రష్టా క్షితీశః పాపనాశనః ॥ ౧౦౬॥

శఙ్ఖభృన్నన్దకీ చక్రీ శార్ఙ్గధన్వా గదాధరః ।
రథాఙ్గపాణిరక్షోభ్యః సర్వప్రహరణాయుధః ॥ ౧౦౭॥

సర్వప్రహరణాయుధ ఓం నమ ఇతి ।
వనమాలీ గదీ శార్ఙ్గీ శఙ్ఖీ చక్రీ చ నన్దకీ ।
శ్రీమాన్ నారాయణో విష్ణుర్వాసుదేవోఽభిరక్షతు ॥ ౧౦౮॥

శ్రీ వాసుదేవోఽభిరక్షతు ఓం నమ ఇతి ।

Vishnu Sahasranama in Telugu implies the “Thousand Names of Lord Vishnu”. This story depends on the truism of Shankaracharya. Acharya sankara fell on feet of his Guru, Govindapaachaarya, and on the bank of Narmada, the Nambootiri-kid from kaaladi got started into the insider facts of the Mahaavaakyas. Toward the finish of his short however extraordinary review, sankara, the enlivened preacher, needing to satisfy his eminent work, ached for from the gifts of his instructor. Govindapa Acharya tried sankara by requesting him to compose a thorough critique (Bhaashya) upon the Vishnu Sahasranaama. He finished his awesome undertaking and the main work of the Upanishadic observer, sankara, the greatst Hindu teacher of the 7th century, therefore came to see the light of the day.

Vishnu Sahasranamam Lyrics in Telugu PDF

Also View:

Shri Vishnu Sahasranamam in Hindi | Gujarati | Tamil | Telugu | Malayalam | Oriya | Bengali

1000 Names of Lord Vishnu | 108 Names of Lord Vishnu | 24 Names of Lord Vishnu

Narayan Kavach in Hindi & English | Gujarati

Facebook Comments